
క్రీడలు

ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ ఖాతా డీపీని మార్చారు. ఈ సందర్భంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత సాయుధ దళాలు అసాధారణ ధైర్యం, కచ్చితత్వం, సమన్వయాన్ని ప్రదర్శించాయని మోడీ తెలిపారు. పహల్గామ్లో అమాయక భారతీయులపై జరిగిన దాడికి సైన్యం తగిన సమాధానం ఇచ్చిందని పేర్కొన్నారు. దేశం మొత్తం సైనికుల వీరత్వానికి సెల్యూట్ చేస్తోందన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!