16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహబూబాబాద్‌లో వెలుగులోకి వస్తున్న పెద్దగుట్ట వెంకటేశ్వర స్వామి క్షేత్రం

Writer: Harika S 10:46 AM, 16 సెప్టెంబర్, 2026
మహబూబాబాద్‌లో వెలుగులోకి వస్తున్న పెద్దగుట్ట వెంకటేశ్వర స్వామి క్షేత్రం

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లి, బోల్లేపల్లి, రాజనపల్లి గ్రామాల సరిహద్దుల్లో పెద్దగుట్టపై శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ఉంది. స్థానికుల కథనం ప్రకారం సుమారు 50 ఏళ్ల క్రితం గుట్టపై స్వామివారి పాదముద్రలు కనిపించడంతో ఈ క్షేత్రానికి ప్రాచుర్యం లభించింది. అప్పటి నుంచి శ్రావణ మాసంలో ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహించేవారు.

అయితే వివిధ కారణాలతో గత 20 ఏళ్లుగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిలిచిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల స్వామివారు గ్రామస్థుల కలలో కనిపించి గుట్టపై మళ్లీ పూజలు ప్రారంభించాలని ఆదేశించినట్లు వారు తెలిపారు. దీంతో భక్తులు గుట్ట వద్దకు చేరుకుని ధూపదీప నైవేద్యాలతో పూజలను పునఃప్రారంభించారు. ప్రస్తుతం స్వామివారి పాదముద్రలు, ఇతర ఆనవాళ్లు కనిపిస్తుండటంతో భక్తుల రాక పెరుగుతోంది. ఈ క్షేత్రంలో అధికారికంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని, ఆలయ అభివృద్ధికి అధికారులు, దేవాదాయ శాఖ సహకరించాలని నాయకపల్లి, బోల్లేపల్లి, రాజనపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వినాయక నిమజ్జనం వెనుక అసలు విశేషమిదే...

వినాయక నిమజ్జనం వెనుక అసలు విశేషమిదే...

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నలకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నలకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు

ట్యాగ్లు
పెద్దగుట్ట ఆలయంవెంకటేశ్వర స్వామిమహబూబాబాద్ వార్తలుగూడూరు మండలంతెలంగాణ దేవాలయాలుఆలయ చరిత్రభక్తి వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి
రాజకీయాలు

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్
బిజినెస్

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

అయోడిన్‌ లోపం రాకుండా ఈ ఆహారాలు తీసుకోండి: డాక్టర్లు
ఆరోగ్యం

అయోడిన్‌ లోపం రాకుండా ఈ ఆహారాలు తీసుకోండి: డాక్టర్లు

తగ్గిన పసిడి ధరలు
బిజినెస్

తగ్గిన పసిడి ధరలు

రిటైర్మెంట్ రూమర్లపై అమితాబ్ బచ్చన్ క్లారిటీ...
సినిమాలు

రిటైర్మెంట్ రూమర్లపై అమితాబ్ బచ్చన్ క్లారిటీ...

మహబూబాబాద్‌లో వెలుగులోకి వస్తున్న పెద్దగుట్ట వెంకటేశ్వర స్వామి క్షేత్రం
జనరల్

మహబూబాబాద్‌లో వెలుగులోకి వస్తున్న పెద్దగుట్ట వెంకటేశ్వర స్వామి క్షేత్రం

వినాయక నిమజ్జనం వెనుక అసలు విశేషమిదే...
జనరల్

వినాయక నిమజ్జనం వెనుక అసలు విశేషమిదే...

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నలకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం
జనరల్

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నలకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

జ్ఞాన దంతాలు వస్తే తీసేయాలా? డాక్టర్ల సూచన ఇదే!
ఆరోగ్యం

జ్ఞాన దంతాలు వస్తే తీసేయాలా? డాక్టర్ల సూచన ఇదే!

వైసీపీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్
రాజకీయాలు

వైసీపీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే
టెక్నాలజీ

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?
గాసిప్స్

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!