16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి

Writer: Pooja 10:22 AM, 16 సెప్టెంబర్, 2026
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి

డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరుతో నిర్వహిస్తున్న ఫెలోస్ కార్యక్రమం తొలి బ్యాచ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ మధు యాష్కీ గౌడ్, మాజీ చైర్‌పర్సన్ ప్రవీణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఫెలోస్‌తో రాహుల్ గాంధీ మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

సమావేశంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆలోచనలు, విధానాలు, దేశాభివృద్ధిలో వృత్తి నిపుణుల పాత్ర తదితర అంశాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా వృత్తి నిపుణులను ఏఐపీసీతో అనుసంధానం చేయడం, సంస్థను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపైనా చర్చ జరిగింది. తదుపరి బ్యాచ్‌కు దరఖాస్తుల ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవ, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక న్యాయం, అభివృద్ధిపై ఆసక్తి ఉన్న వృత్తి నిపుణులు, మేధావులు కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు

ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

ట్యాగ్లు
డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్రాహుల్ గాంధీప్రియాంక గాంధీ వాద్రాఏఐపీసీవృత్తి నిపుణులుఇందిరా భవన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహబూబాబాద్‌లో వెలుగులోకి వస్తున్న పెద్దగుట్ట వెంకటేశ్వర స్వామి క్షేత్రం
జనరల్

మహబూబాబాద్‌లో వెలుగులోకి వస్తున్న పెద్దగుట్ట వెంకటేశ్వర స్వామి క్షేత్రం

వినాయక నిమజ్జనం వెనుక అసలు విశేషమిదే...
జనరల్

వినాయక నిమజ్జనం వెనుక అసలు విశేషమిదే...

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నలకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం
జనరల్

వరంగల్ మార్కెట్లో మొక్కజొన్నలకు రికార్డు ధర.. రైతుల్లో ఆనందం

జ్ఞాన దంతాలు వస్తే తీసేయాలా? డాక్టర్ల సూచన ఇదే!
ఆరోగ్యం

జ్ఞాన దంతాలు వస్తే తీసేయాలా? డాక్టర్ల సూచన ఇదే!

వైసీపీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్
రాజకీయాలు

వైసీపీ సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావు సస్పెన్షన్

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే
టెక్నాలజీ

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?
గాసిప్స్

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్?

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ
జనరల్

బీహార్‌లో బీజేపీకి షాక్ ఇచ్చిన జేడీయూ

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?
టెక్నాలజీ

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి
జనరల్

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఫెలోస్ తొలి బ్యాచ్ పూర్తి

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!
క్రీడలు

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు
జనరల్

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!