28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత

Writer: Harika S 03:41 PM, 28 ఆగస్టు, 2026
ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత

న్యూఢిల్లీలోని 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో 12వ తరగతి ఎంబైపీసీ చదువుతున్న తెలుగు విద్యార్థిని సాయి మధుమిత ఈ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ప్రధాని మోదీకి రాఖీ కట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, చిన్నారులతో కలిసి ఆమె ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

ప్రధానికి స్వయంగా రాఖీ కట్టే అవకాశం లభించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని సాయి మధుమిత సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారికి హై-ఫైవ్స్ ఇస్తూ సందడి చేశారు. రక్షాబంధన్ పండుగ ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయత, సామరస్య బంధాలను మరింత బలోపేతం చేయాలని మోదీ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, ఆనందం వెల్లివిరియాలని శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం

నేపాల్ వరదల్లో భారీగా ప్రాణ నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు

తెలుగు యువతి నిఖిత హత్య కేసులో కీలక పరిణామం.. మాజీ ప్రియుడు అరెస్ట్

ట్యాగ్లు
సాయి మధుమితప్రధాని మోదీరక్షాబంధన్తెలుగు విద్యార్థినిన్యూఢిల్లీలోక్ కల్యాణ్ మార్గ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..
రాజకీయాలు

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..
జనరల్

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..
రాజకీయాలు

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?
రివ్యూలు

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!
గాసిప్స్

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...
జనరల్

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం
జనరల్

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం

నేపాల్ వరదల్లో భారీగా ప్రాణ నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు
జనరల్

నేపాల్ వరదల్లో భారీగా ప్రాణ నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు

శంకర్–మురుగదాస్ కాంబో.. ఈ క్రేజీ టాక్ నిజమేనా?
గాసిప్స్

శంకర్–మురుగదాస్ కాంబో.. ఈ క్రేజీ టాక్ నిజమేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!