21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన

Writer: Nithish 03:50 PM, 21 సెప్టెంబర్, 2026
అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన

అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టుకు కీలక సమాచారం ఇచ్చింది. ఈ కేసులో తొలి ఛార్జ్‌షీట్‌ను సెప్టెంబర్ 25లోగా దాఖలు చేస్తామని తెలిపింది. కేసులో తొలి అరెస్టులు జూన్ 26న జరగగా.. వాటి నుంచి లెక్కించే చట్టబద్ధమైన 90 రోజుల గడువు సెప్టెంబర్ 25తో ముగియనుంది. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజీ, నగదు లెక్కింపు రికార్డులు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను అధికారులు పరిశీలించారు. విరాళాల లెక్కింపు ప్రక్రియలో భద్రత, పర్యవేక్షణ లోపాలు, సీసీటీవీ పర్యవేక్షణలో గ్యాప్‌లు ఉన్నట్లు గతంలో సిట్ ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలతో ఐపీఎస్ అధికారి నేతృత్వంలో కొత్త సిట్ ను ఏర్పాటు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్

ఏపీలో వైద్య విద్యార్థుల స్టైపెండ్ పెంపు.. కొత్త రేట్లు ఇవే

ఓపెన్‌ఏఐ (చాట్‌జీపీటీ)ని హ్యాక్ చేసిన ఏపీ సర్కారీ బడి పూర్వ విద్యార్థి

ట్యాగ్లు
రామ మందిరం విరాళాల కేసుఅయోధ్య రామ మందిరంరామ మందిరం దర్యాప్తుసిట్ దర్యాప్తుసుప్రీంకోర్టుఛార్జ్‌షీట్అయోధ్య వార్తలురామ మందిరం కేసువిరాళాల దుర్వినియోగంఉత్తరప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..
జనరల్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
జనరల్

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు
జనరల్

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన
జనరల్

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!
షోస్

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!
షోస్

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్
జనరల్

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్

ఏపీలో వైద్య విద్యార్థుల స్టైపెండ్ పెంపు.. కొత్త రేట్లు ఇవే
జనరల్

ఏపీలో వైద్య విద్యార్థుల స్టైపెండ్ పెంపు.. కొత్త రేట్లు ఇవే

ఓపెన్‌ఏఐ (చాట్‌జీపీటీ)ని హ్యాక్ చేసిన ఏపీ సర్కారీ బడి పూర్వ విద్యార్థి
జనరల్

ఓపెన్‌ఏఐ (చాట్‌జీపీటీ)ని హ్యాక్ చేసిన ఏపీ సర్కారీ బడి పూర్వ విద్యార్థి

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’.. నాని షేర్ చేసిన పోస్టర్!
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’.. నాని షేర్ చేసిన పోస్టర్!

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!
క్రీడలు

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!