22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లో అలర్ట్

Writer: Harika S 07:47 PM, 22 సెప్టెంబర్, 2026
వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లో అలర్ట్

వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ ప్రాంతాల్లో కుండపోత వాన పడగా, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్‌నగర్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం నమోదవుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

నగరంలో సుమారు రెండు గంటలపాటు భారీ వర్షం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించింది. వర్షం సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు రహదారులపై ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీ వర్షాలతో అప్రమత్తం.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

అక్రమ ఆస్తుల కేసులో నిమ్స్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ అరెస్ట్

మల్లేష్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

కోచింగ్‌ నుంచి వస్తుండగా విద్యార్థులపై వేధింపులు.. జముయ్‌లో కలకలం

వందేమాతరం ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ట్యాగ్లు
హైదరాబాద్ వర్షంభారీ వర్షంహైదరాబాద్ వాతావరణంతెలంగాణ వాతావరణంఎల్లో అలర్ట్వాతావరణ హెచ్చరిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వందేమాతరం ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రిమ్స్‌ ఫైర్‌ సేఫ్టీపై అధికారులతో మంత్రి సమీక్ష

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వినాయక నిమజ్జనంలో కొండచిలువతో డ్యాన్స్.. వైజాగ్‌ గ్రూప్‌పై కేసు
జనరల్

వినాయక నిమజ్జనంలో కొండచిలువతో డ్యాన్స్.. వైజాగ్‌ గ్రూప్‌పై కేసు

భారీ వర్షాలతో అప్రమత్తం.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

భారీ వర్షాలతో అప్రమత్తం.. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

అక్రమ ఆస్తుల కేసులో నిమ్స్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ అరెస్ట్
జనరల్

అక్రమ ఆస్తుల కేసులో నిమ్స్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ అరెస్ట్

వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లో అలర్ట్
జనరల్

వాయుగుండం ప్రభావంతో హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎల్లో అలర్ట్

మల్లేష్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
జనరల్

మల్లేష్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

ఎంజీఎం ఆసుపత్రి వద్ద వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!
రాజకీయాలు

ఎంజీఎం ఆసుపత్రి వద్ద వినయ్ భాస్కర్‌పై పోలీసుల దాడి.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం!

ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ రిటైర్మెంట్
క్రీడలు

ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ రిటైర్మెంట్

యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై అపోహలు వద్దు - కేంద్రం

కోచింగ్‌ నుంచి వస్తుండగా విద్యార్థులపై వేధింపులు.. జముయ్‌లో కలకలం
జనరల్

కోచింగ్‌ నుంచి వస్తుండగా విద్యార్థులపై వేధింపులు.. జముయ్‌లో కలకలం

వందేమాతరం ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

వందేమాతరం ఆలాపనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రిమ్స్‌ ఫైర్‌ సేఫ్టీపై అధికారులతో మంత్రి సమీక్ష
జనరల్

రిమ్స్‌ ఫైర్‌ సేఫ్టీపై అధికారులతో మంత్రి సమీక్ష

వాయిస్ ఎస్సెమ్మెస్ ప్లాన్లపై ట్రాయ్ కీలక నిర్ణయం