27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పంచాయతీ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై నిషేధం - డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

Writer: Pooja 06:32 AM, 27 నవంబర్, 2026
పంచాయతీ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలపై నిషేధం - డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించకూడదని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. ఈ తరహా కార్యక్రమాలపై నిషేధం ఉందని, నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో గురువారం నిర్వహించిన తొలి విడత పంచాయతీ ఎన్నికలు, రెండో విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. ఎన్నికల అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు.

ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని 18 జిల్లాల్లో మొత్తం 44 ఘటనలు నమోదైనట్లు డీజీపీ వెల్లడించారు. ఆయా ఘటనలపై కేసులు నమోదు చేసి, బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయోత్సవాల పేరుతో ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలిగించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరం కూడా ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ

ఉద్యోగాలు పోతున్నాయని ఏఐని నిందించొద్దు-రామ్‌గోపాల్‌ వర్మ

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ.. నషా ముక్త్ భారత్ యాత్రలో కీర్తిరెడ్డి జోష్

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

సింగరేణి అండతో విద్యార్థులకు పౌష్టికాహారం.. చదువుకు కొత్త భరోసా!

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

మీడియా సందర్శనకు కేజ్రీవాల్ ‘షీష్ మహల్’ను తెరిచిన ఢిల్లీ ప్రభుత్వం

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ పోలీస్డీజీపీ హరీష్ కుమార్ గుప్తాపంచాయతీ ఎన్నికలువిజయోత్సవ ర్యాలీలుశాంతిభద్రతలుఎన్నికల భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌
టెక్నాలజీ

చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌

డీలిమిటేషన్‌కు కొత్త ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం
రాజకీయాలు

డీలిమిటేషన్‌కు కొత్త ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్
రాజకీయాలు

ఏపీలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 63.44 శాతం పోలింగ్

టీనేజర్ల భద్రత కోసం Xలో కొత్త ఫీచర్..
టెక్నాలజీ

టీనేజర్ల భద్రత కోసం Xలో కొత్త ఫీచర్..

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్‌కు కాల్వ శ్రీనివాసులు ఘాటు కౌంటర్
రాజకీయాలు

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్‌కు కాల్వ శ్రీనివాసులు ఘాటు కౌంటర్

వైభవ్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోండి- క్రిష్ణమాచారి శ్రీకాంత్
క్రీడలు

వైభవ్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోండి- క్రిష్ణమాచారి శ్రీకాంత్

విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!
రాజకీయాలు

విదేశీ ఉద్యోగాలకు యువతకు తెలంగాణ సర్కార్ ఆర్థిక సాయం!

నటనపై ఆసక్తి ఉందా? రామ్ చరణ్ సినిమాలో అవకాశం పొందండి
సినిమాలు

నటనపై ఆసక్తి ఉందా? రామ్ చరణ్ సినిమాలో అవకాశం పొందండి

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్
జనరల్

ట్రంప్ అల్లుడిపై అవినీతి ఆరోపణలు చేసిన మాజీ మద్దతుదారు టక్కర్ కార్ల్‌సన్

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్
రాజకీయాలు

కుటుంబం కోసం దేశాన్ని విడిచిపెట్టేందుకూ సిద్ధం: ఆజం ఖాన్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్
జనరల్

చట్టసభల్లో బీసీలకు 27 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి: ఈటల రాజేందర్

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు
రాజకీయాలు

యోగి ఆదిత్యనాథ్‌పై సంజయ్ రౌత్ ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!