25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ

Writer: Shivani K 01:01 PM, 25 నవంబర్, 2026
కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ

తమిళనాడులోని మదురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగింపు వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కొండపై ఉన్న దీపస్తంభం వద్ద జ్యోతి వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆలయ పాలక మండలి అనుమతించలేదని తమిళనాడు ప్రభుత్వం కోర్టుకు వివరించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు ప్రయత్నించినా ఆలయ బోర్డు అంగీకరించలేదని మదురై జిల్లా కలెక్టర్‌ వెల్లడించినట్లు ప్రభుత్వం తెలిపింది.

సంప్రదాయాలు, ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి గతంలో దీపం వెలిగించే ప్రదేశంలోనే జ్యోతి వెలిగించాలని ఆలయ పాలక మండలి నిర్ణయించినట్లు ప్రభుత్వం వివరించింది. దీంతో కొండపై ఉన్న దీపస్తంభం వద్ద కాకుండా ఉచ్చిపిళ్లయార్‌ ఆలయం సమీపంలోని సంప్రదాయ మండపంలోనే కార్తిక దీపాన్ని వెలిగించినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘నో టు డ్రగ్స్‌ – ఎస్‌ టు లైఫ్‌’.. యువతకు హీరో వెంకటేశ్‌ పిలుపు

‘నో టు డ్రగ్స్‌ – ఎస్‌ టు లైఫ్‌’.. యువతకు హీరో వెంకటేశ్‌ పిలుపు

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట నిరాకరణ

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట నిరాకరణ

తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి

తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి

75వ మిస్ యూనివర్స్ కిరీటం ప్యూర్టోరికో సొంతం..

75వ మిస్ యూనివర్స్ కిరీటం ప్యూర్టోరికో సొంతం..

పౌల్ట్రీ పరిశ్రమకు ప్రాధాన్యత రంగం హోదా.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

పౌల్ట్రీ పరిశ్రమకు ప్రాధాన్యత రంగం హోదా.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

దలైలామా వారసత్వంపై చర్చలు..

దలైలామా వారసత్వంపై చర్చలు..

ట్యాగ్లు
కార్తిక దీపంతమిళనాడుసుప్రీంకోర్టుతిరుప్పరంకుండ్రం కొండమదురైదీపస్తంభంఆలయ వివాదంఆలయ పాలక మండలిఆగమ శాస్త్రంతమిళనాడు ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ
జనరల్

కార్తిక దీపం వివాదంపై సుప్రీంకోర్టుకు తమిళనాడు ప్రభుత్వం వివరణ

గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
రాజకీయాలు

గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

‘నో టు డ్రగ్స్‌ – ఎస్‌ టు లైఫ్‌’.. యువతకు హీరో వెంకటేశ్‌ పిలుపు
జనరల్

‘నో టు డ్రగ్స్‌ – ఎస్‌ టు లైఫ్‌’.. యువతకు హీరో వెంకటేశ్‌ పిలుపు

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట నిరాకరణ
జనరల్

ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట నిరాకరణ

తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి
జనరల్

తెలంగాణకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ మృతి

కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందే అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ యాదవ్
రాజకీయాలు

కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందే అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ యాదవ్

హనుమకొండలో కొనసాగుతున్న ఉద్రిక్తత..భారీగా పోలీసు బలగాల మోహరింపు
రాజకీయాలు

హనుమకొండలో కొనసాగుతున్న ఉద్రిక్తత..భారీగా పోలీసు బలగాల మోహరింపు

75వ మిస్ యూనివర్స్ కిరీటం ప్యూర్టోరికో సొంతం..
జనరల్

75వ మిస్ యూనివర్స్ కిరీటం ప్యూర్టోరికో సొంతం..

పౌల్ట్రీ పరిశ్రమకు ప్రాధాన్యత రంగం హోదా.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
జనరల్

పౌల్ట్రీ పరిశ్రమకు ప్రాధాన్యత రంగం హోదా.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

సంక్రాంతి బరిలోకి మళ్లీ చిరంజీవి ‘విశ్వంభర’..
సినిమాలు

సంక్రాంతి బరిలోకి మళ్లీ చిరంజీవి ‘విశ్వంభర’..

చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ వ్యాయామాలు చేయండి.. వైద్యుల సూచన!
ఆరోగ్యం

చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఈ వ్యాయామాలు చేయండి.. వైద్యుల సూచన!

దలైలామా వారసత్వంపై చర్చలు..
జనరల్

దలైలామా వారసత్వంపై చర్చలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!