18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

Writer: Nithish 07:41 AM, 18 ఆగస్టు, 2026
ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీల అఫిలియేషన్ల వ్యవహారంలో అక్రమాల ఆరోపణలు విద్యా వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సొంత భూమి పత్రాలు, నిర్దేశిత కార్పస్‌ ఫండ్‌ వంటి తప్పనిసరి నిబంధనలు పాటించకపోయినా 50కి పైగా కాలేజీలకు ఏళ్లుగా గుర్తింపులు కొనసాగుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఓయూ అధికారులు అప్రమత్తమయ్యారు.

ఓయూ పరిధిలోని 780 అనుబంధ కళాశాలలు ఈ నెల 31లోగా ఒరిజినల్‌ భూమి పత్రాలు, తాజా ఈసీ, కార్పస్‌ ఫండ్‌ వివరాలను సమర్పించాలని డైరెక్టరేట్‌ ఆఫ్‌ అకాడమిక్‌ ఆడిట్‌ ఆదేశించింది. గడువులోగా పత్రాలు సమర్పించకపోతే అఫిలియేషన్‌ శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సివిల్‌ జస్టిస్‌ సొసైటీ డిమాండ్‌ చేసింది. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు కోరుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

యువత నిరసనలతో పోలీసు రాజీనామా

యువత నిరసనలతో పోలీసు రాజీనామా

ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి

ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి

ఎల్‌నినో ప్రభావం.. తాగునీటికే తొలి ప్రాధాన్యం - చంద్రబాబు

ఎల్‌నినో ప్రభావం.. తాగునీటికే తొలి ప్రాధాన్యం - చంద్రబాబు

భోగాపురం విమానాశ్రయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

భోగాపురం విమానాశ్రయానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌

ట్యాగ్లు
ఉస్మానియా యూనివర్సిటీప్రైవేట్ డిగ్రీ కాలేజీలుకాలేజీ అఫిలియేషన్విద్యా శాఖతెలంగాణ విద్యఓయూకాలేజీ అక్రమాలుకార్పస్ ఫండ్భూమి పత్రాలువిద్యార్థులు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

‘సేవ్‌ అమెరికా యాక్ట్‌’పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!
సినిమాలు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ
సినిమాలు

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?
సినిమాలు

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు
క్రీడలు

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

వివాదంపై స్పందించిన నవదీప్‌
షోస్

వివాదంపై స్పందించిన నవదీప్‌

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్
రాజకీయాలు

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం
రాజకీయాలు

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం
జనరల్

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం
జనరల్

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌
గాసిప్స్

బాలయ్య సినిమాపై రూమర్లకు చెక్‌