2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు

Writer: Shivani K 07:30 AM, 2 అక్టోబర్, 2026
నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు

నేటి నుంచి దివ్యాంగుల వాహనాలకు సంబంధించి కొత్త టోల్‌ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దివ్యాంగుల సొంత వాహనాలకు టోల్‌ మినహాయింపు కల్పించడంతో పాటు, టోల్‌ ప్లాజాల వద్ద రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు పొందేందుకు ఎగ్జెంప్టెడ్‌ ఫాస్టాగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మార్పులతో అర్హత కలిగిన దివ్యాంగులు జాతీయ రహదారులపై టోల్‌ చెల్లించకుండా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

వైకల్యం శాతాన్ని బట్టి ఎగ్జెంప్టెడ్‌ ఫాస్టాగ్‌ కాలపరిమితిని నిర్ణయించారు. 70 నుంచి 100 శాతం వరకు వైకల్యం ఉన్నవారికి ఫాస్టాగ్‌ ఐదేళ్లపాటు చెల్లుబాటులో ఉంటుంది. 40 నుంచి 70 శాతం వరకు వైకల్యం ఉన్నవారికి మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది. అర్హత కలిగిన దివ్యాంగులు నిర్దేశిత ప్రక్రియను అనుసరించి ఎగ్జెంప్టెడ్‌ ఫాస్టాగ్‌ను పొందవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని

మదనపల్లెలో నేడు రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన

మదనపల్లెలో నేడు రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన

ఇంటర్‌ విద్యార్థులకు కీలక అప్‌డేట్‌.. ఇంటర్నల్‌ పరీక్షల విధివిధానాలు విడుదల

ఇంటర్‌ విద్యార్థులకు కీలక అప్‌డేట్‌.. ఇంటర్నల్‌ పరీక్షల విధివిధానాలు విడుదల

ట్యాగ్లు
టోల్‌ నిబంధనలుదివ్యాంగులుటోల్‌ మినహాయింపుఎగ్జెంప్టెడ్‌ ఫాస్టాగ్‌ఫాస్టాగ్‌జాతీయ రహదారులురహదారి రుసుముదివ్యాంగుల వాహనాలుకేంద్ర ప్రభుత్వంకొత్త నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం
జనరల్

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ
జనరల్

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని
జనరల్

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని

నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు
జనరల్

నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు

మదనపల్లెలో నేడు రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన
జనరల్

మదనపల్లెలో నేడు రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన

విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట
బిజినెస్

విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట

ఇంటర్‌ విద్యార్థులకు కీలక అప్‌డేట్‌.. ఇంటర్నల్‌ పరీక్షల విధివిధానాలు విడుదల
జనరల్

ఇంటర్‌ విద్యార్థులకు కీలక అప్‌డేట్‌.. ఇంటర్నల్‌ పరీక్షల విధివిధానాలు విడుదల

ఊర్వశి రౌతేలా ఆరోపణలకు ఏఐ కంపెనీ సీఈఓ ఘాటు స్పందన
సినిమాలు

ఊర్వశి రౌతేలా ఆరోపణలకు ఏఐ కంపెనీ సీఈఓ ఘాటు స్పందన

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ
రివ్యూలు

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ రివ్యూ

శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?
జనరల్

శ్రాద్ధ భోజనంలో గుమ్మడికాయ కూరకే ప్రత్యేక స్థానం.. ఎందుకో తెలుసా?

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్
జనరల్

డీఎస్సీ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి: లోకేశ్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు
జనరల్

అరకు కాఫీతోనే నా రోజు ప్రారంభం: సీఎం చంద్రబాబు

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ
జనరల్

తల్లిపాలు తాగేవారే మనుషులు: హిమంత బిశ్వశర్మ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!