2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

Writer: Chandrika 12:12 PM, 2 అక్టోబర్, 2026
ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు తాజా తీర్పుతో మార్గం సుగమమైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 105, 1065ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని, గరిష్ఠంగా ఆరు వారాల్లోపు ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఇప్పటికే ముగిసిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది.

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏపీలో మున్సిపల్‌ సహా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారించారు. మరోవైపు రాజకీయ వర్గాలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్‌, షెడ్యూల్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. అక్టోబర్‌ 3 లేదా 5న మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ.. ఆ తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్‌ఏపీ మున్సిపల్‌ ఎన్నికలుస్థానిక సంస్థల ఎన్నికలుఏపీ హైకోర్టుమున్సిపల్‌ ఎన్నికలు 2026రాష్ట్ర ఎన్నికల సంఘంబీసీ రిజర్వేషన్లుస్థానిక ఎన్నికలుఎన్నికల నోటిఫికేషన్‌ఏపీ రాజకీయాలుమున్సిపల్‌ పోల్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..
జనరల్

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..
జనరల్

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?
టెక్నాలజీ

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..
టెక్నాలజీ

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..
టెక్నాలజీ

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..
జనరల్

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..
జనరల్

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..
క్రీడలు

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..
షోస్

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!