2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

Writer: Chandrika 12:51 PM, 2 అక్టోబర్, 2026
కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

తిరుపతి జిల్లాలో కల్కి భగవాన్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎస్ జె. శ్యామలారావు ఉత్తర్వులు జారీ చేశారు. అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఉన్నతాధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

బత్తులవల్లంలోని ఏకం క్షేత్రంలో కల్కి భగవాన్ మహా సమాధి నిర్వహించనున్నారు. అంత్యక్రియల నేపథ్యంలో ఏకం క్షేత్రం వద్ద అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కల్కి భగవాన్‌ను కడసారి చూసేందుకు ప్రముఖులు, భక్తులు తరలివస్తున్నారు. కార్యక్రమం సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం..

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..
ట్యాగ్లు
కల్కి భగవాన్తిరుపతికల్కి భగవాన్ అంత్యక్రియలుఅధికారిక లాంఛనాలుఏకం క్షేత్రంబత్తులవల్లంతిరుపతి జిల్లామహా సమాధిఆంధ్రప్రదేశ్అంత్యక్రియలుప్రభుత్వ ఉత్తర్వులుతిరుపతి వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఫ్లై దుబాయ్ FZ1073 ఘటనలో ఇరాన్‌ ప్రమేయంపై ట్రంప్‌ అనుమానాలు..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెంట్రల్‌ కిచెన్లపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు
జనరల్

సెంట్రల్‌ కిచెన్లపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..
జనరల్

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..
జనరల్

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?
టెక్నాలజీ

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..
టెక్నాలజీ

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..
టెక్నాలజీ

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..
జనరల్

ఏపీ మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌..

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..
జనరల్

ఏపీ రేషన్‌ కార్డుదారులకు శుభవార్త..

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..
క్రీడలు

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..