
సినిమాలు

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో రెండు ఎబోలా అనుమానిత కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు నమూనాలను నిర్ధారణ కోసం సీసీఎంబీకి పంపించారు. ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలో ప్రత్యేక ఎబోలా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు.
ఎబోలా నోడల్ అధికారి వంశీకృష్ణ మాట్లాడుతూ శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!