
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ 21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మకాలు మరియు బార్లు, పబ్స్‌లో ప్రవేశం కఠినంగా నిషేధించే నిర్ణయం తీసుకున్నారు. వైన్ షాపుల్లో 21 ఏళ్లలోపు వారికి మద్యం అమ్మకూడదు. కొత్త నిబంధనలతో వయస్సు ధృవీకరణ తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడీ చూపించాల్సి ఉంటుంది.
వైన్ షాపులు, బార్లు, పబ్స్‌లో “21 ఏళ్లలోపు వారికి నో ఎంట్రీ/సేల్” అనే బోర్డులు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అనుమానం వచ్చినప్పుడు కొనుగోలుదారులు వయస్సు ధృవీకరణ పత్రాలు చూపించాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!