
జనరల్

గాదె ఇన్నయ్య కేసులో ఎన్ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేయడం కీలక పరిణామంగా మారింది. 2025 డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు నేతలతో సమావేశమైనట్టు గుర్తించి ఎన్ఐఏ ఆయనను అరెస్ట్ చేసింది.
అనారోగ్య కారణాలతో ఈ నెల 5న ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. మావోయిస్టు నేతలతో సమావేశాల ఆరోపణలపై కేసు దర్యాప్తు కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!