27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్‌లో వరదల బీభత్సం...

Writer: Harika S 11:33 PM, 26 ఆగస్టు, 2026
నేపాల్‌లో వరదల బీభత్సం...

నేపాల్‌లో భారీ వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. టిబెట్ సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిన వరద నీటితో భోటేకోశీ నది ఉగ్రరూపం దాల్చి తీర ప్రాంతాలను ముంచెత్తింది. ఉత్తర జిల్లాల్లో పలు గ్రామాలు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. ఆరు ప్రధాన జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ విపత్తులో పలువురు భారతీయులు, ఎన్‌ఆర్‌ఐలు గల్లంతైనట్లు తెలుస్తోంది.

వరద బాధితులను ఆదుకునేందుకు భారత్ తక్షణ సహాయక చర్యలు చేపట్టింది. నేపాల్‌కు 10 టన్నుల సహాయ సామాగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, గుడారాలు, దుప్పట్లు, సోలార్ లైట్లు వంటి అత్యవసర వస్తువులు ఉన్నాయి. మరోవైపు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్

రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది: లోకేష్

నేపాల్‌లో వరదల కలకలం.. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు!

కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ట్యాగ్లు
నేపాల్ వరదలుభోటేకోశీ నదిభారత్ సహాయంటిబెట్ సరిహద్దుజలవిద్యుత్ ప్రాజెక్టులువరద విపత్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో వరదల బీభత్సం...
జనరల్

నేపాల్‌లో వరదల బీభత్సం...

నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్
జనరల్

నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్

రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది: లోకేష్
జనరల్

రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది: లోకేష్

నేపాల్‌లో వరదల కలకలం.. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు!
జనరల్

నేపాల్‌లో వరదల కలకలం.. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు!

ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం నా అదృష్టం.. డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు
సినిమాలు

‘విశ్వంభర’ కోసం చిరంజీవి స్పెషల్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

‘ఇరుముడి’ క్రేజ్ పీక్స్.. షో వేయాల్సిందేనంటూ ఫ్యాన్స్ పట్టు!
సినిమాలు

‘ఇరుముడి’ క్రేజ్ పీక్స్.. షో వేయాల్సిందేనంటూ ఫ్యాన్స్ పట్టు!

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!
సినిమాలు

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!
సినిమాలు

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!
గాసిప్స్

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!
సినిమాలు

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!
సినిమాలు

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!