27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం నా అదృష్టం.. డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు

Writer: Harika S 10:55 PM, 26 ఆగస్టు, 2026
ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం నా అదృష్టం.. డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో, అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ధర్మన్’. ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ నిర్మిస్తున్నారు. సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అశ్వత్ మాట్లాడుతూ.. రజినీకాంత్ సినిమాలు చూస్తూ పెరిగిన తనకు ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం ఎంతో ప్రత్యేకమని తెలిపారు.

‘ధర్మన్’ తర్వాత తన తదుపరి సినిమా శిలంబరసన్ TRతో ఉంటుందని అశ్వత్ మరిముత్తు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కథా చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయని, ఇది చాలా మంచి సినిమాగా ఉండబోతుందని చెప్పారు. ప్రస్తుతం శింబు ‘అరసన్’ సినిమాతో బిజీగా ఉన్నారని, ఆ సినిమా పూర్తయ్యే సమయానికి ‘ధర్మన్’ షూటింగ్ కూడా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. అయితే శింబుతో చేయబోయే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేనని అశ్వత్ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇరుముడి’ క్రేజ్ పీక్స్.. షో వేయాల్సిందేనంటూ ఫ్యాన్స్ పట్టు!

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!
ట్యాగ్లు
రజినీకాంత్ధర్మన్అశ్వత్ మరిముత్తుశిలంబరసన్ TRకమల్ హాసన్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!

టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బెంగళూరు కోర్టు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో వరదల బీభత్సం...
జనరల్

నేపాల్‌లో వరదల బీభత్సం...

నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్

రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది: లోకేష్

నేపాల్‌లో వరదల కలకలం.. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు!
జనరల్

నేపాల్‌లో వరదల కలకలం.. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు!

ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం నా అదృష్టం.. డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు
సినిమాలు

‘విశ్వంభర’ కోసం చిరంజీవి స్పెషల్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

‘విశ్వంభర’ కోసం చిరంజీవి స్పెషల్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?

‘ఇరుముడి’ క్రేజ్ పీక్స్.. షో వేయాల్సిందేనంటూ ఫ్యాన్స్ పట్టు!
సినిమాలు

‘ఇరుముడి’ క్రేజ్ పీక్స్.. షో వేయాల్సిందేనంటూ ఫ్యాన్స్ పట్టు!

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!
సినిమాలు

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!
సినిమాలు

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!