27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది: లోకేష్

Writer: Harika S 11:04 PM, 26 ఆగస్టు, 2026
రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది: లోకేష్

రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టించబోతోందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ముంబైలో నిర్వహించిన ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డుల కార్యక్రమానికి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో కలిసి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన యువ నాయకులు, చేంజ్‌మేకర్లు, బిజినెస్ మైండ్స్‌ను ఈ కార్యక్రమంలో సత్కరించారు.

దేశంలో డైరీ విలువ ఆధారిత ఉత్పత్తుల రంగంలో ప్రత్యేకత సాధించిన హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డును అందజేశారు. అనంతరం జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయెంకా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ వేగంగా పెట్టుబడులను ఆకర్షించడానికి స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ ప్రధాన కారణాలని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌లో వరదల బీభత్సం...

నేపాల్‌లో వరదల బీభత్సం...

నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్

నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్

నేపాల్‌లో వరదల కలకలం.. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు!

నేపాల్‌లో వరదల కలకలం.. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు!

కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన

కొండా సుస్మిత మాతో టచ్‌లో ఉన్నారు: జనసేన

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం

కోనసీమ మత్స్యకారుల ఆచూకీ లభించడంపై చంద్రబాబు హర్షం

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తేజ్‌పాల్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ట్యాగ్లు
నారా లోకేష్అమరావతినారా బ్రాహ్మణిఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40ఆంధ్రప్రదేశ్చిరాగ్ పాశ్వాన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో వరదల బీభత్సం...
జనరల్

నేపాల్‌లో వరదల బీభత్సం...

నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్
జనరల్

నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్

రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది: లోకేష్
జనరల్

రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది: లోకేష్

నేపాల్‌లో వరదల కలకలం.. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు!
జనరల్

నేపాల్‌లో వరదల కలకలం.. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు!

ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం నా అదృష్టం.. డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు
సినిమాలు

ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం నా అదృష్టం.. డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు

‘విశ్వంభర’ కోసం చిరంజీవి స్పెషల్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

‘విశ్వంభర’ కోసం చిరంజీవి స్పెషల్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?

‘ఇరుముడి’ క్రేజ్ పీక్స్.. షో వేయాల్సిందేనంటూ ఫ్యాన్స్ పట్టు!
సినిమాలు

‘ఇరుముడి’ క్రేజ్ పీక్స్.. షో వేయాల్సిందేనంటూ ఫ్యాన్స్ పట్టు!

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!
సినిమాలు

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!
సినిమాలు

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!
గాసిప్స్

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!
సినిమాలు

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!
సినిమాలు

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!