26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!

Writer: Harika S 10:11 PM, 26 ఆగస్టు, 2026
పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిన ‘పంజా’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. విష్ణువర్ధన్ దర్శకత్వంలో 2011లో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 2న 4K వర్షన్‌లో రీ-రిలీజ్ కానుంది. అప్పట్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, పవన్ అభిమానుల్లో మాత్రం ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది.

‘పంజా’కు యూవన్ శంకర్ రాజా అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో నేటి స్టార్ హీరో అడివి శేష్ విలన్‌గా నటించడం మరో ప్రత్యేకత. ఇటీవల ఖుషి, జల్సా, తమ్ముడు వంటి పవన్ కళ్యాణ్ సినిమాల రీ-రిలీజ్‌లకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో ‘పంజా’ 4K రీ-రిలీజ్‌కు కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసారి థియేటర్లలో పవన్ అభిమానులు ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం నా అదృష్టం.. డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు

‘ఇరుముడి’ క్రేజ్ పీక్స్.. షో వేయాల్సిందేనంటూ ఫ్యాన్స్ పట్టు!

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో టెన్షన్ పెంచిన ‘టాక్సిక్’.. కారణం ఇదే!

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!
ట్యాగ్లు
పవన్ కళ్యాణ్పంజాపంజా 4Kరీ రిలీజ్యూవన్ శంకర్ రాజాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మరోసారి థియేటర్లలోకి ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’.. ఎంకోర్‌తో సందడి!

టాక్సిక్‌పై తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: బెంగళూరు కోర్టు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో వరదల బీభత్సం...
జనరల్

నేపాల్‌లో వరదల బీభత్సం...

నేపాల్-టిబెట్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కైలాస మానస సరోవర్ యాత్రకు బ్రేక్

రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టిస్తుంది: లోకేష్

నేపాల్‌లో వరదల కలకలం.. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు!
జనరల్

నేపాల్‌లో వరదల కలకలం.. తెలంగాణ వాసుల కోసం ప్రభుత్వం కీలక చర్యలు!

ఆ స్టార్ హీరోతో సినిమా చేయడం నా అదృష్టం.. డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు
సినిమాలు

‘విశ్వంభర’ కోసం చిరంజీవి స్పెషల్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?
గాసిప్స్

‘విశ్వంభర’ కోసం చిరంజీవి స్పెషల్ షెడ్యూల్.. రిలీజ్ ఎప్పుడంటే?

‘ఇరుముడి’ క్రేజ్ పీక్స్.. షో వేయాల్సిందేనంటూ ఫ్యాన్స్ పట్టు!
సినిమాలు

‘ఇరుముడి’ క్రేజ్ పీక్స్.. షో వేయాల్సిందేనంటూ ఫ్యాన్స్ పట్టు!

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!
సినిమాలు

పవన్ బర్త్‌డే ట్రీట్.. 4Kలో ‘పంజా’ రీ-రిలీజ్!

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!
సినిమాలు

నార్త్‌లో ‘టాక్సిక్’ తుఫాన్.. యష్‌కు భారీ ఓపెనింగ్!

నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్!