29, జులై 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ కుటుంబం

Writer: Chandrika 12:07 PM, 12 జూన్, 2026
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ కుటుంబం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్‌తో కలిసి ఆయన శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమలలో స్వామివారి ఆశీస్సులు పొందారు.

అంతకుముందు టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ముకేశ్ అంబానీ కుటుంబానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు అంబానీ కుటుంబానికి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి సత్కరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ట్యాగ్లు
ముకేశ్ అంబానీఅనంత్ అంబానీరాధికా మర్చంట్తిరుమలతిరుపతిటీటీడీశ్రీవారి దర్శనంఅభిషేక సేవరిలయన్స్ ఇండస్ట్రీస్ఆలయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రౌడీ స్టార్‌కు పదేళ్ల వేడుక
సినిమాలు

రౌడీ స్టార్‌కు పదేళ్ల వేడుక

సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా
జనరల్

సంధ్య థియేటర్ కేసు విచారణ వాయిదా

శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ నుంచి బిగ్ అప్డేట్

ఐపీఎల్ విలువలో కొత్త రికార్డు
క్రీడలు

ఐపీఎల్ విలువలో కొత్త రికార్డు

ఎన్విడియాను దాటేసిన యాపిల్
టెక్నాలజీ

ఎన్విడియాను దాటేసిన యాపిల్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్
జనరల్

మిడ్‌డే మీల్‌లో చికెన్ బిర్యానీ… తమిళనాడు కొత్త ప్లాన్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్
జనరల్

మెగా డీఎస్సీపై హైకోర్టులో పిల్

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల
సినిమాలు

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్
జనరల్

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్
బిజినెస్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్
జనరల్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!