28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు అత్యంత కీలకం!

Writer: Harika S 11:11 AM, 28 అక్టోబర్, 2026
తీరం దాటిన అర్నబ్ తుఫాన్.. మరో 6–7 గంటలు అత్యంత కీలకం!

అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని యానాం-నరసాపురం మధ్య, కోనసీమ ప్రాంతానికి సమీపంలో దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరాన్ని దాటే సమయానికి అతి తీవ్ర తుఫాన్‌గా ఉన్న ఈ వాతావరణ వ్యవస్థ ప్రస్తుతం తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింది. అయితే, తుఫాన్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదని అధికారులు హెచ్చరించారు. రానున్న ఆరు నుంచి ఏడు గంటలు అత్యంత కీలకమని పేర్కొంటూ, తుఫాన్ కదలికలు, వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్రలో, ముఖ్యంగా కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. వాతావరణ శాఖ, సహాయక బృందాలు జారీ చేసే సూచనలను పాటిస్తూ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జామియా నిరసనలపై ఆంక్షలు.. కేంద్ర ప్రభుత్వ తీరుపై సీజేపీ నేత విమర్శలు

రోడ్లపై రేసింగ్‌ చేస్తే కఠిన శిక్షే.. బ్రిటన్‌ కోర్టు సంచలన తీర్పు

రాజమహేంద్రవరంలో తుఫాన్ అలర్ట్.. పరిస్థితిని సమీక్షించిన కమిషనర్ రాహుల్ మీనా

అర్నబ్‌ తుఫాన్‌ నష్టంపై అమిత్‌ షాకు చంద్రబాబు లేఖ

తుఫాన్‌ బాధితులకు తక్షణ సాయం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

సికింద్రాబాద్‌ రైల్వే నిలయం ముందు కాంగ్రెస్‌ మెరుపు ధర్నా

ట్యాగ్లు
అర్నబ్ తుఫాన్ఆంధ్రప్రదేశ్ వాతావరణంతుఫాన్ తీరం దాటిందికోనసీమయానాంనరసాపురంగోదావరి జిల్లాలుభారీ వర్షాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో ఉన్న కీలక మార్పులు ఇవేనా?
సినిమాలు

‘రామాయణ’ ఇంగ్లీష్ వెర్షన్‌లో ఉన్న కీలక మార్పులు ఇవేనా?

జామియా నిరసనలపై ఆంక్షలు.. కేంద్ర ప్రభుత్వ తీరుపై సీజేపీ నేత విమర్శలు
జనరల్

జామియా నిరసనలపై ఆంక్షలు.. కేంద్ర ప్రభుత్వ తీరుపై సీజేపీ నేత విమర్శలు

రోడ్లపై రేసింగ్‌ చేస్తే కఠిన శిక్షే.. బ్రిటన్‌ కోర్టు సంచలన తీర్పు
జనరల్

రోడ్లపై రేసింగ్‌ చేస్తే కఠిన శిక్షే.. బ్రిటన్‌ కోర్టు సంచలన తీర్పు

శ్రీదేవి మరణం తర్వాత జాన్వీకి అండగా నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా?
సినిమాలు

శ్రీదేవి మరణం తర్వాత జాన్వీకి అండగా నిలిచిన వ్యక్తి ఎవరో తెలుసా?

యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ..
రాజకీయాలు

యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీ..

రాజమహేంద్రవరంలో తుఫాన్ అలర్ట్.. పరిస్థితిని సమీక్షించిన కమిషనర్ రాహుల్ మీనా
జనరల్

రాజమహేంద్రవరంలో తుఫాన్ అలర్ట్.. పరిస్థితిని సమీక్షించిన కమిషనర్ రాహుల్ మీనా

నెతన్యాహు రాజకీయ భవిష్యత్తుపై అర్ఫా ఖానమ్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

నెతన్యాహు రాజకీయ భవిష్యత్తుపై అర్ఫా ఖానమ్‌ కీలక వ్యాఖ్యలు

ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీలో హాకీలో భారత హవా.. బంగ్లాదేశ్‌పై భారీ విజయం
క్రీడలు

ఇప్పటివరకు అలాంటి పాత్రలే చేశా..‘వేట్టువం’తో కొత్త ప్రయోగం చేస్తున్న- శోభిత

పారా ఆసియా స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ కన్నుమూత
క్రీడలు

పారా ఆసియా స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ కన్నుమూత

అర్నబ్‌ తుఫాన్‌ నష్టంపై అమిత్‌ షాకు చంద్రబాబు లేఖ
జనరల్

అర్నబ్‌ తుఫాన్‌ నష్టంపై అమిత్‌ షాకు చంద్రబాబు లేఖ

విడుదలకు ముందే ‘నాన్నకుట్టి’కి ఓటీటీ డీల్
ఓటీటీ

విడుదలకు ముందే ‘నాన్నకుట్టి’కి ఓటీటీ డీల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!