

సినిమా అభిమానులకు TeaTimeTelugu అదిరిపోయే అవకాశం కల్పిస్తోంది. ‘ఆదర్శ కుటుంబం’ (AK47) సినిమాను థియేటర్‌లో ఉచితంగా చూసేందుకు వీలుగా మూవీ టికెట్ గివ్‌అవేను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో పలువురు అదృష్టవంతులకు ఉచిత సినిమా టికెట్లు అందించనున్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారు ముందుగా Xలో @TeaTimeTelugu ఖాతాను ఫాలో చేసి, గివ్‌అవే పోస్టును లైక్ చేసి, రీపోస్ట్ చేయాలి. అనంతరం #TeaTimeTelugu హ్యాష్‌ట్యాగ్‌తో పాటు తమ ప్రాంతం పేరును కామెంట్ చేయాలి.

ఇవే కాకుండా, TeaTimeTelugu వెబ్‌సైట్‌లోని గివ్‌అవే ఆర్టికల్‌ను సందర్శించి, అందులో తమ Twitter IDని కామెంట్ చేయాలి. TeaTimeTelugu WhatsApp ఛానల్‌లో చేరి గివ్‌అవే పోల్లో ఓటు వేయడం కూడా తప్పనిసరి. అన్ని సూచనలను పాటించిన వారిలో నుంచి పలువురు విజేతలను ఎంపిక చేసి ఉచిత సినిమా టికెట్లు అందజేస్తారు. పాల్గొనేవారు గివ్‌అవేకు సంబంధించిన పూర్తి నిబంధనలు, చివరి తేదీ, ఇతర వివరాల కోసం అధికారిక ఆర్టికల్‌ను పరిశీలించాలి. గడువు ముగిసేలోపు తమ ఎంట్రీని పూర్తి చేసుకోవాలి.


కామెంట్స్ (11)
@Saiprabhaoo ✅
Twitter id : @Venky03075774
@Sanju_155 ✅ 🎫 #TeaTimeTelugu
@Krish4170 Done ✅
@meena_1964 Hope to win 🤞
@Kalyankosam_
@Nikhils49545341 done ✅
🆔 - @Chitti160190 ✅
Done @SravanK70456312
@nikitha251095
@rohit45vinnu