
క్రీడలు

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన “మెలోడి” చాక్లెట్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ వీడియో కేవలం 6 గంటల్లోనే 10 కోట్లకు పైగా వ్యూస్ సాధించి కొత్త రికార్డు సృష్టించింది.
ఈ వీడియోకు ఇప్పటివరకు 60 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో మెలోనికి “మెలోడి” చాక్లెట్ గిఫ్ట్ ఇవ్వగా, ఆమె దాన్ని “మెలోడి ఇట్ ఈజ్” అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!