Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

1, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు

Writer: Shivani K 12:30 PM, 1 జులై, 2026
పాకిస్థాన్‌లో ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు

పాకిస్థాన్‌లోని ఐసిస్ స్థావరాలపై అఫ్గానిస్థాన్ డ్రోన్ దాడులు జరిపింది. బలోచిస్థాన్‌లోని పిషిన్ జిల్లా సరనాన్ ప్రాంతంలో ఉన్న ఐసిస్ జాయింట్ సెంటర్‌తో పాటు ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. తూర్పు అఫ్గాన్‌పై పాకిస్థాన్ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు అఫ్గాన్ అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో పలువురు ఐసిస్ సభ్యులు మరణించినట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, అఫ్గాన్ నుంచి వచ్చిన నాలుగు డ్రోన్‌లను తమ సైన్యం అడ్డుకున్నట్లు పాక్ వెల్లడించింది. సరనాన్‌లోని ఓ పాఠశాల సమీపంలో డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయని తెలిపింది. ఇలాంటి చర్యలు కొనసాగితే తీవ్ర పరిణామాలు తప్పవని తాలిబన్లను హెచ్చరించింది. ఐసిస్ పాక్ భూభాగాన్ని వాడుకుంటోందన్న అఫ్గాన్ ఆరోపణలను పాక్ ఖండించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది - మాజీ సీఎం వైఎస్ జగన్

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది - మాజీ సీఎం వైఎస్ జగన్

చైనా గ్లాస్ వంతెనపై బాలుడి నిర్వాకం

చైనా గ్లాస్ వంతెనపై బాలుడి నిర్వాకం

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల

ట్యాగ్లు
అఫ్గానిస్థాన్పాకిస్థాన్డ్రోన్ దాడులుఐసిస్బలోచిస్థాన్సరిహద్దు ఉద్రిక్తతలుతాలిబాన్పాక్ సైన్యంభద్రతా సంఘర్షణబ్రేకింగ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు
క్రీడలు

మూడు ఫార్మాట్లలో కొత్త అగ్రస్థానాలు

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ
జనరల్

పాటల హక్కుల వివాదం...ఇళయరాజాకు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర
జనరల్

టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజాకు భారీ ఎర

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్
సినిమాలు

హద్దులు దాటి వేధించడంతో.. అతని తల పగలగొట్టా: కాయదు లోహర్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం
జనరల్

భూకంప శిథిలాల కింద సజీవంగా 79 ఏళ్ల వృద్ధురాలు.. కాపాడిన భారత సైన్యం

సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది - మాజీ సీఎం వైఎస్ జగన్
జనరల్

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది - మాజీ సీఎం వైఎస్ జగన్

చైనా గ్లాస్ వంతెనపై బాలుడి నిర్వాకం
జనరల్

చైనా గ్లాస్ వంతెనపై బాలుడి నిర్వాకం

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల
సినిమాలు

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనన్య నాగళ్ల

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల
జనరల్

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల

డైరెక్ట్ ఫ్లైట్లలో ఇండిగో కొత్త ఫేర్ విధానం
బిజినెస్

డైరెక్ట్ ఫ్లైట్లలో ఇండిగో కొత్త ఫేర్ విధానం

వింబుల్డన్ వీఐపీ సీటు వైరల్
క్రీడలు

వింబుల్డన్ వీఐపీ సీటు వైరల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!