29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం

Writer: Nithish 06:59 PM, 29 ఆగస్టు, 2026
ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. రాష్ట్రంలోని ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల ఫీజులను 10 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీజీ మెడికల్‌ కోర్సుల ఫీజులను 15 శాతం వరకు పెంచాలని నిర్ణయించింది. దీంతో కన్వీనర్‌, మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు సంబంధించిన వార్షిక ఫీజులు మరింత పెరగనున్నాయి.

మరోవైపు తెలంగాణలో ప్రైవేట్‌ మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో ప్రస్తుత ఫీజులనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదేశించింది. టీజీఏఎఫ్‌ఆర్‌సీ, ఎన్‌ఎంసీ మార్గదర్శకాలను కాలేజీలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఎంబీబీఎస్‌ కోర్సు వ్యవధికి మాత్రమే ఫీజు వసూలు చేయాలని, ఫీజు బకాయిల పేరుతో విద్యార్థులను తరగతులకు దూరం చేయరాదని హెచ్చరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్తెలంగాణమెడికల్ విద్యఎంబీబీఎస్బీడీఎస్పీజీ మెడికల్ కోర్సులుఫీజుల పెంపుప్రైవేట్ మెడికల్ కాలేజీలువైద్య విద్యార్థులుఫీజు నియంత్రణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
జనరల్

నేపాల్‌ వరదల్లో భారీ నష్టం.. కొనసాగుతున్న గాలింపు చర్యలు

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక
జనరల్

తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్‌

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం
జనరల్

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ఫీజులు పెంపు.. పీజీ కోర్సులపైనా భారం

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి
జనరల్

హైదరాబాద్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థిని మృతి

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని
జనరల్

రాష్ట్రపతి భవన్‌లో రాఖీ కట్టిన తెలంగాణ విద్యార్థిని

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు
జనరల్

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం
సినిమాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌
షోస్

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం
క్రీడలు

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!