18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ

Writer: Pooja 06:12 AM, 18 సెప్టెంబర్, 2026
డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ

‘మార్గాలు వేరైనా...కలలు ఒక్కటే’ అంటూ మహిళా బైకర్లు బుల్లెట్లపై బారులు తీరారు. మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌ (డబ్ల్యూఏపీఎల్‌)కు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ‘మన ఆంధ్ర.. మన డబ్ల్యూఏపీఎల్‌’ పేరుతో ‘బైక్స్ అండ్ బ్యాట్స్ కమింగ్ టుగెదర్’ నినాదంతో సాగిన ఈ ర్యాలీ నోవాటెల్ హోటల్‌ నుంచి మంగళగిరి స్టేడియం వరకు కొనసాగింది.

గుంటూరు, విశాఖపట్నం, అమరావతి, విజయవాడ, హైదరాబాద్‌కు చెందిన సుమారు 100 మంది మహిళలు ర్యాలీలో పాల్గొని డబ్ల్యూఏపీఎల్‌కు సంఘీభావం తెలిపారు. ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్‌, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం

ట్యాగ్లు
మహిళా బైకర్లుడబ్ల్యూఏపీఎల్ఆంధ్ర ప్రీమియర్ లీగ్మహిళా క్రికెట్మంగళగిరిక్రీడా ర్యాలీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌
బిజినెస్

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు
బిజినెస్

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ముగింపు

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు
జనరల్

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర
జనరల్

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల
జనరల్

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ
జనరల్

డబ్ల్యూఏపీఎల్‌కు మద్దతుగా మహిళా బైకర్ల భారీ ర్యాలీ

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా
జనరల్

రేపు కోదాడలో మెగా జాబ్‌మేళా

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆపరేషన్‌ పోలోపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ కీలక వ్యాఖ్యలు

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం
జనరల్

నంద్యాలలో స్టాక్ మార్కెట్ పేరుతో భారీ సైబర్ మోసం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 11: హౌస్‌లో చరణ్ గ్రాండ్ రీఎంట్రీ...రోహిత్‌తో స్నేహానికి త్రిగుణ్ ప్రయత్నం.
షోస్

శుక్రవారం లక్ష్మీ పూజలో పాటించాల్సిన నియమాలివే...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!