4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దీపావళికి ముందు మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

Writer: Chandrika 02:57 PM, 4 నవంబర్, 2026
దీపావళికి ముందు మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

దీపావళి పండగకు ముందు బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు మరోసారి షాకిచ్చాయి. ఇటీవల కొంత తగ్గిన ఈ రెండు విలువైన లోహాల ధరలు బుధవారం మళ్లీ భారీగా పెరిగాయి. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు కాంగ్రెస్‌పై పట్టు సాధించవచ్చన్న అంచనాల నేపథ్యంలో డాలరు విలువ బలహీనపడటం ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. డాలరు క్షీణించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండికి డిమాండ్‌ పెరిగింది. ఫలితంగా స్పాట్‌గోల్డ్‌ ధర దాదాపు 2 శాతం పెరిగి మళ్లీ ఔన్సుకు 4,000 డాలర్ల మార్కును దాటింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి బంగారం ఔన్సు 4,025 డాలర్ల వద్ద ట్రేడవగా.. వెండి ఔన్సు 51 డాలర్ల వద్ద కొనసాగింది. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 94.84గా ఉంది.

అంతర్జాతీయ ధరల ప్రభావంతో హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లోనూ పసిడి, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర పన్నులతో కలిపి 10 గ్రాములకు సుమారు రూ.1.45 లక్షలకు చేరగా.. వెండి కిలో రూ.1.90 లక్షలుగా నమోదైంది. మంగళవారం ధరలతో పోలిస్తే బంగారం దాదాపు రూ.2,500, వెండి సుమారు రూ.5,000 పెరిగాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్‌లోనూ ఇదే ధోరణి కనిపించింది. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్‌)లో డిసెంబర్‌ డెలివరీ బంగారం 10 గ్రాములు రూ.1.42 లక్షల వద్ద, వెండి కిలో రూ.1.86 లక్షల వద్ద ట్రేడయ్యాయి. మంగళవారం ముగింపు ధరలతో పోలిస్తే ఒక్కరోజులోనే బంగారం రూ.3,000, వెండి రూ.6,000 మేర పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరుసగా ఐదోరోజూ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..

వరుసగా ఐదోరోజూ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..

ఇల్లు కొనేముందు గ్రీన్‌ రేటింగ్‌ చూడండి..

ఇల్లు కొనేముందు గ్రీన్‌ రేటింగ్‌ చూడండి..

స్టాక్‌అల్‌లో అనధికార ట్రేడింగ్‌ కలకలం..

స్టాక్‌అల్‌లో అనధికార ట్రేడింగ్‌ కలకలం..

హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

ల్యాబ్‌లో బంగారం తయారీ సాధ్యమైతే ధరలు తగ్గుతాయా?

ల్యాబ్‌లో బంగారం తయారీ సాధ్యమైతే ధరలు తగ్గుతాయా?

వాహనదారులకు భారీ ఊరట

వాహనదారులకు భారీ ఊరట

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరలునేటి బంగారం ధరనేటి వెండి ధరదీపావళి కొనుగోళ్లుహైదరాబాద్ బులియన్ మార్కెట్అంతర్జాతీయ బంగారం మార్కెట్అమెరికా డాలరుఎంసీఎక్స్ బంగారంఎంసీఎక్స్ వెండి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు
బిజినెస్

పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్‌కు భారీ లాభాలు

యాదవుల ఆత్మగౌరవానికి పెద్దపీట.. సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ
జనరల్

యాదవుల ఆత్మగౌరవానికి పెద్దపీట.. సీఎం రేవంత్ రెడ్డి కీలక హామీ

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు షాక్.. తెలంగాణలో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత!
జనరల్

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు షాక్.. తెలంగాణలో క్యాష్‌లెస్ చికిత్స నిలిపివేత!

దేశీయ తయారీ రంగానికి ఊతం.. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు కేంద్రం ఆమోదం
జనరల్

దేశీయ తయారీ రంగానికి ఊతం.. క్రిటికల్ మినరల్స్ ప్రాసెసింగ్‌కు కేంద్రం ఆమోదం

యాపిల్‌ డివైజ్‌లలో కొత్త ఏఐ ఫీచర్లు..
టెక్నాలజీ

యాపిల్‌ డివైజ్‌లలో కొత్త ఏఐ ఫీచర్లు..

రామ మందిరంపై ఎస్టీ హసన్ వ్యాఖ్యలు.. అఖిలేశ్‌పై బీజేపీ నేత ఫైర్
రాజకీయాలు

రామ మందిరంపై ఎస్టీ హసన్ వ్యాఖ్యలు.. అఖిలేశ్‌పై బీజేపీ నేత ఫైర్

నిర్దేశిత కక్ష్యలోకి ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహం..
జనరల్

నిర్దేశిత కక్ష్యలోకి ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహం..

మొత్తం లోక్‌సభ స్థానాలు గెలిచినా ఈవీఎంలను వ్యతిరేకిస్తాం: అఖిలేశ్ యాదవ్
రాజకీయాలు

మొత్తం లోక్‌సభ స్థానాలు గెలిచినా ఈవీఎంలను వ్యతిరేకిస్తాం: అఖిలేశ్ యాదవ్

ధనుష్, మమ్ముట్టి పాన్ ఇండియా మూవీకి తెలుగు డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్!
సినిమాలు

ధనుష్, మమ్ముట్టి పాన్ ఇండియా మూవీకి తెలుగు డిస్ట్రిబ్యూటర్ ఫిక్స్!

మైదానంలో కోహ్లీ సరదా.. జాన్‌ సీనా ‘యూ కాంట్‌ సీ మీ’ సెలబ్రేషన్‌తో సందడి
క్రీడలు

మైదానంలో కోహ్లీ సరదా.. జాన్‌ సీనా ‘యూ కాంట్‌ సీ మీ’ సెలబ్రేషన్‌తో సందడి

వరుసగా ఐదోరోజూ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..
బిజినెస్

వరుసగా ఐదోరోజూ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..

రియాద్ ఎయిర్‌పోర్ట్ దాడిలో మరో భారతీయుడు మృతి..!
జనరల్

రియాద్ ఎయిర్‌పోర్ట్ దాడిలో మరో భారతీయుడు మృతి..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!