7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

Writer: Chandrika 04:06 PM, 7 అక్టోబర్, 2026
దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

దక్షిణ కొరియాలో సముద్రం నుంచి కొట్టుకొచ్చిన భారీ షార్క్‌ కృత్రిమ జలమార్గంలో చిక్కుకోవడంతో అది పెద్ద ఆకర్షణగా మారింది. బుసాన్‌ నార్త్‌ పోర్ట్‌ వాటర్‌ఫ్రంట్‌ పార్క్‌లోని కృత్రిమ కాలువలోకి సెప్టెంబర్‌ 18న ఈ షార్క్‌ ప్రవేశించింది. దానిని గుర్తించిన అధికారులు అది ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ‘బుకాంగ్‌-ఇ’గా పేరు పెట్టిన ఈ సొరచేప అంతరించిపోతున్న జాతికి చెందిన ఆడ డస్కీ షార్క్‌గా గుర్తించారు. దాని ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. ఈ షార్క్‌ను చూసేందుకు కేవలం 18 రోజుల్లోనే దాదాపు 10 లక్షల మంది సందర్శకులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

షార్క్‌ను తిరిగి సముద్రంలోకి వెళ్లేలా చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అది ప్రస్తుతం కాలువలోనే తిరుగుతోంది. దీంతో అది స్వయంగా సముద్రం వైపు వెళ్లేంత వరకు వేచి చూడాలని అధికారులు నిర్ణయించారు. అప్పటికీ కాలువను వీడకపోతే వలల సాయంతో సురక్షితంగా పట్టుకుని సముద్రంలోకి విడిచిపెడతామని తెలిపారు. మరోవైపు ఈ షార్క్‌ స్థానిక వ్యాపారులకు కూడా కలిసొచ్చింది. సందర్శకులను ఆకర్షించేందుకు షార్క్‌ బొమ్మలు, ఇతర జ్ఞాపిక వస్తువులను విక్రయిస్తూ వారు ఆదాయం పొందుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!
ట్యాగ్లు
షార్క్దక్షిణ కొరియాబుసాన్బుసాన్ నార్త్ పోర్ట్డస్కీ షార్క్బుకాంగ్-ఇసముద్ర జీవులుషార్క్ ఆకర్షణవన్యప్రాణి వార్తలుసముద్రం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రసాయన శాస్త్రంలో నోబెల్‌ విజేతలు వీరే.. ప్రతిష్ఠాత్మక పురస్కారం ప్రకటన!

లోక్‌భవన్‌లో టీబీ సీల్‌ విక్రయ ప్రచారం.. ప్రారంభించిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

లోక్‌భవన్‌లో టీబీ సీల్‌ విక్రయ ప్రచారం.. ప్రారంభించిన గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
జనరల్

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్
క్రీడలు

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు