22, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

Writer: Pooja 04:09 PM, 22 జులై, 2026
తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3.90 లక్షల మంది గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులు రాష్ట్రవ్యాప్త ఫ్లాష్ సమ్మెలో పాల్గొన్నారు. తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ల ఫోరం (TADF), తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) సంయుక్తంగా ఇచ్చిన పిలుపుతో ఈ సమ్మె జరిగింది. ఓలా, ఉబెర్, రాపిడో, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, పోర్టర్ వంటి సంస్థలకు చెందిన క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, గూడ్స్ వాహన డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ ఉద్యమానికి పలు కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామ్య వేదికలు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వం, డిజిటల్ ప్లాట్‌ఫామ్ సంస్థలు తమ న్యాయమైన డిమాండ్లను పట్టించుకోకపోతే ఆగస్టు 8, 2026 తర్వాత నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కనీస బేస్ ఛార్జీ, కిలోమీటర్, నిమిషానికి న్యాయమైన చార్జీలు నిర్ణయించడం, తెలంగాణ గిగ్ కార్మికుల నిబంధనలను వెంటనే అమలు చేయడం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం, మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు–2025 ప్రకారం కనీస చార్జీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

పొగాకు రైతులకు అండగా జగన్..

పొగాకు రైతులకు అండగా జగన్..

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్

ట్యాగ్లు
గిగ్ కార్మికులుతెలంగాణ సమ్మెయాప్ డ్రైవర్లుడెలివరీ భాగస్వాములుప్లాట్‌ఫామ్ కార్మికులుకార్మిక హక్కులు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
కేంద్రంతో చర్చలకు షరతులు పెట్టిన సీజేపీ

కేంద్రంతో చర్చలకు షరతులు పెట్టిన సీజేపీ

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..
క్రీడలు

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ల హవా..

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్
జనరల్

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్

పొగాకు రైతులకు అండగా జగన్..
జనరల్

పొగాకు రైతులకు అండగా జగన్..

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె
జనరల్

తెలంగాణలో గిగ్ కార్మికుల భారీ ఫ్లాష్ సమ్మె

లోక్ భవన్  ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్
రాజకీయాలు

లోక్ భవన్ ముట్టడి కి కాంగ్రెస్ యత్నం, పీసీసీ చీఫ్, మంత్రుల అరెస్ట్

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్
రాజకీయాలు

అర్హ ఓటరు ఒక్కరైనా మిస్ కాకూడదు: కేటీఆర్

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన
సినిమాలు

తారక్ అభిమానుల్లో పెరుగుతున్న ఆందోళన

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్
సినిమాలు

విజయ్ మాటలు మరచిపోలేని అనుభవం: అనిల్

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా
రాజకీయాలు

పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి
జనరల్

వాంగ్‌చుక్ దీక్ష విరమించాలని సీజేపీ విజ్ఞప్తి

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్
జనరల్

తిరుమల హనుమాన్ విగ్రహం చోరీ పై భూమన ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!