Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ కేసులో భారీ మలుపా? ముగ్గురు నిందితుల అరెస్ట్

12:53 PM, 14 మే, 2026
కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ కేసులో భారీ మలుపా? ముగ్గురు నిందితుల అరెస్ట్

కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి పిస్టల్స్, వాహనాలు, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీ అనంతరం నిందితులు బైకులపై మహారాష్ట్ర నుంచి బెంగాల్‌కు పారిపోయినట్లు విచారణలో వెల్లడైంది. ప్రత్యేక బృందాలు బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నాయి.

ఈ కేసులో బీహార్‌కు చెందిన ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరుగాంచిన సుబోద్ సింగ్‌ను మాస్టర్ మైండ్‌గా పోలీసులు గుర్తించారు. మొత్తం చోరీలో ఐదుగురు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తం 13 మంది ఈ దోపిడీకి సంబంధం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, పరారీలో ఉన్న గ్యాంగ్ లీడర్ సుబోద్ సింగ్‌తో పాటు మరో 10 మంది నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విశాఖలో పర్యావరణ విధ్వంసం

విశాఖలో పర్యావరణ విధ్వంసం

మెక్రాన్ దంపతుల మధ్య విభేదాలా ?

మెక్రాన్ దంపతుల మధ్య విభేదాలా ?

వీడీ సతీశన్‌కు అభినందనలు చెప్పిన కె.సి. వేణుగోపాల్

వీడీ సతీశన్‌కు అభినందనలు చెప్పిన కె.సి. వేణుగోపాల్

వైన్ షాపుల్లో నో ఎంట్రీ - సీఎం విజయ్ షాకింగ్ డిసిషన్

వైన్ షాపుల్లో నో ఎంట్రీ - సీఎం విజయ్ షాకింగ్ డిసిషన్

కేరళ సీఎంగా వీడీ సతీశన్‌

కేరళ సీఎంగా వీడీ సతీశన్‌

ట్యాగ్లు
కరీంనగర్‌జ్యువెలరీదోపిడీసుబోద్‌సింగ్‌పోలీసులుఅరెస్ట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నెతన్యాహు రహస్య పర్యటన వార్తలను తోసిపుచ్చిన యూఏఈ

నెతన్యాహు రహస్య పర్యటన వార్తలను తోసిపుచ్చిన యూఏఈ

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థుల ఉద్యోగాలు రద్దు చేసిన ఒరాకిల్?
జనరల్

ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థుల ఉద్యోగాలు రద్దు చేసిన ఒరాకిల్?

GSLV-F17 ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో!
జనరల్

GSLV-F17 ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో!

ఆసియా చాంపియన్‌షిప్‌లో జ్ఞానేశ్వరి షైన్!
క్రీడలు

ఆసియా చాంపియన్‌షిప్‌లో జ్ఞానేశ్వరి షైన్!

విశాఖలో పర్యావరణ విధ్వంసం
జనరల్

విశాఖలో పర్యావరణ విధ్వంసం

మెక్రాన్ దంపతుల మధ్య విభేదాలా ?
జనరల్

మెక్రాన్ దంపతుల మధ్య విభేదాలా ?

వీడీ సతీశన్‌కు అభినందనలు చెప్పిన కె.సి. వేణుగోపాల్
జనరల్

వీడీ సతీశన్‌కు అభినందనలు చెప్పిన కె.సి. వేణుగోపాల్

ఆర్‌బీఐ నుంచి కేంద్రానికి అతి పెద్ద డివిడెండ్ ఎంతంటే?
బిజినెస్

ఆర్‌బీఐ నుంచి కేంద్రానికి అతి పెద్ద డివిడెండ్ ఎంతంటే?

వైన్ షాపుల్లో నో ఎంట్రీ - సీఎం విజయ్ షాకింగ్ డిసిషన్
జనరల్

వైన్ షాపుల్లో నో ఎంట్రీ - సీఎం విజయ్ షాకింగ్ డిసిషన్

కేరళ సీఎంగా వీడీ సతీశన్‌
జనరల్

కేరళ సీఎంగా వీడీ సతీశన్‌

కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ కేసులో భారీ మలుపా? ముగ్గురు నిందితుల అరెస్ట్
జనరల్

కరీంనగర్ జ్యువెలరీ దోపిడీ కేసులో భారీ మలుపా? ముగ్గురు నిందితుల అరెస్ట్

మోదీ, రాహుల్ గాంధీపై గ్రోక్ వ్యాఖ్యలు వైరల్
రాజకీయాలు

మోదీ, రాహుల్ గాంధీపై గ్రోక్ వ్యాఖ్యలు వైరల్

నెతన్యాహు రహస్య పర్యటన వార్తలను తోసిపుచ్చిన యూఏఈ
జనరల్

నెతన్యాహు రహస్య పర్యటన వార్తలను తోసిపుచ్చిన యూఏఈ