
ఓటీటీ

టీసీఎస్ మతమార్పిడి కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత 25 రోజులుగా పరారీలో ఉన్న ఆమెను ఛత్రపతి శంభాజీనగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మతమార్పిడి వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను వెలికితీసేందుకు దర్యాప్తు సంస్థలు విచారణను మరింత వేగవంతం చేశాయి. నిందితుల ఆర్థిక లావాదేవీలు, సంబంధాలపై కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!