Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

నేడు ఖరీఫ్ రైతుభరోసా నిధుల విడుదల

Writer: Pooja 10:18 AM, 30 జూన్, 2026
నేడు ఖరీఫ్ రైతుభరోసా నిధుల విడుదల

తెలంగాణ ప్రభుత్వం నేడు ఖరీఫ్ రైతుభరోసా పెట్టుబడి సాయాన్ని విడుదల చేయనుంది. మొదట మధిరలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికకు మార్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేసి రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతులకు దశలవారీగా రైతుభరోసా అందించనున్నారు. తొలి విడతలో 2 ఎకరాల లోపు భూమి ఉన్న 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లు జమ చేయనున్నారు. అనంతరం గత ఖరీఫ్ మాదిరిగానే ఒక్కో దశలో ఒక్కో ఎకరం చొప్పున అర్హతను పెంచుతూ సాయం అందించనున్నారు. రైతువేదికల వద్ద రైతులు కార్యక్రమాన్ని ఆన్‌లైన్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం...రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

ట్యాగ్లు
ఖరీఫ్ రైతుభరోసారేవంత్ రెడ్డితెలంగాణ రైతులురైతు సంక్షేమంతెలంగాణ ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ విడుదల

ప్రభుత్వ పథకాలపై నిఘా పెంచిన ఏపీ ప్రభుత్వం
జనరల్

ప్రభుత్వ పథకాలపై నిఘా పెంచిన ఏపీ ప్రభుత్వం

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ
సినిమాలు

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ భావోద్వేగం
సినిమాలు

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ భావోద్వేగం

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్
బిజినెస్

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు
జనరల్

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?
గాసిప్స్

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?

‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!
సినిమాలు

‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్
జనరల్

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్

జాన్వీ బాటలో శనాయ కపూర్?
గాసిప్స్

జాన్వీ బాటలో శనాయ కపూర్?

‘కాంచన 4’ లో మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ
సినిమాలు

‘కాంచన 4’ లో మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ
జనరల్

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!