20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయం

Writer: Nithish 12:12 PM, 20 ఆగస్టు, 2026
అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయం

రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా 2,344.12 ఎకరాల భూసమీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాడికొండ మండలం మోతడక గ్రామంలో ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎర్రబాలెం–నంబూరు రైల్వే లైన్ నిర్మాణం కోసం ఈ భూములను సమీకరించేందుకు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మోతడకలో 689.861 ఎకరాల ప్రభుత్వ భూమి, 1,627.44 ఎకరాల పట్టా భూమి, 26.819 ఎకరాల అసైన్డ్ భూమిని సమీకరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం 7 ఎకరాలు, ఎర్రబాలెం–నంబూరు రైల్వే లైన్ కోసం 39.74 ఎకరాల భూమిని సమీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంతంలో రహదారులు, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ఈ భూసమీకరణ కీలకంగా మారనుంది. భూముల సమీకరణ ప్రక్రియ పూర్తయితే ఆయా ప్రాజెక్టుల నిర్మాణ పనులు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...

బెంగళూరు ట్రాఫిక్‌పై మళ్లీ చర్చ.. ఆఫీస్‌ కల్చర్‌ సరైందేనా?

బెంగళూరు ట్రాఫిక్‌పై మళ్లీ చర్చ.. ఆఫీస్‌ కల్చర్‌ సరైందేనా?

జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా
ట్యాగ్లు
అమరావతిభూసమీకరణఅమరావతి రాజధానిఇన్నర్ రింగ్ రోడ్డుఎర్రబాలెం నంబూరు రైల్వే లైన్తాడికొండమోతడకఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంరాజధాని అభివృద్ధిఏపీ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..
సినిమాలు

అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..
రాజకీయాలు

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య
జనరల్

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌
రాజకీయాలు

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!
సినిమాలు

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు
జనరల్

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...
జనరల్

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...

లలితా జ్యువెల్లరీ ఐపీఓకు భారీ డిమాండ్
బిజినెస్

లలితా జ్యువెల్లరీ ఐపీఓకు భారీ డిమాండ్

‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ