
ఓటీటీ

కాంగ్రెస్ నాయకుడు కె.సి. వేణుగోపాల్ కేరళ సీఎంగా ఎన్నికైన వీడీ సతీశన్‌కు అభినందనలు తెలిపారు. సతీశన్ ఎంపికపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, హైకమాండ్ నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు స్పష్టం చేశారు. హైకమాండ్ నిర్ణయమే కాంగ్రెస్‌లో శిరోధార్యమని వేణుగోపాల్ అన్నారు.
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకుందని పేక్షించారు. తాను నిబద్ధత కలిగిన కాంగ్రెస్ వాదినని, కేరళలో కొత్త ప్రభుత్వానికి తన మద్దతు ఉంటుందని కె.సి. వేణుగోపాల్ హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!