Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యూజర్లకు జియో గుడ్ న్యూస్ ... రూ.339 ప్లాన్‌లో ప్రత్యేక ప్రయోజనాలు

09:31 PM, 6 ఏప్రిల్, 2026
యూజర్లకు జియో గుడ్ న్యూస్ ... రూ.339 ప్లాన్‌లో ప్రత్యేక ప్రయోజనాలు

రిలయన్స్ జియో కొత్తగా రూ.339 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఒకసారి రీఛార్జ్ చేస్తే, వచ్చే నెల అదే తేదీన మళ్లీ రీఛార్జ్ చేయాలి. ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు రోజుకు 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అపరిమిత కాల్స్ లభిస్తాయి. అలాగే జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్ యాప్ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుతుంది. అయితే ఇతర ఓటిటి ప్లాట్‌ఫారమ్ సదుపాయాలు ఇందులో ఉండవు.

ఇదే విధమైన సదుపాయాలతో రూ.319 ప్లాన్ కూడా జియో అందిస్తోంది. కానీ రూ.339 ప్లాన్‌లో అదనంగా రూ.14.95 టాక్‌టైమ్ లభిస్తుంది. ఈ టాక్‌టైమ్‌ను అంతర్జాతీయ కాల్స్ లేదా ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం

ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం

వాతావరణం కారణంగా లైవ్ కాన్సర్ట్ నిలిపివేత

వాతావరణం కారణంగా లైవ్ కాన్సర్ట్ నిలిపివేత

పాపికొండల యాత్రలో పర్యాటకుల ఆందోళన

పాపికొండల యాత్రలో పర్యాటకుల ఆందోళన

మిథున మాస పూజలకు సిద్ధమైన శబరిమల దేవస్థానం

మిథున మాస పూజలకు సిద్ధమైన శబరిమల దేవస్థానం

కోర్టుకు తరలిస్తుండగా దాడి ఘటన

కోర్టుకు తరలిస్తుండగా దాడి ఘటన

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ట్యాగ్లు
రిలయన్స్ జియోప్రీపెయిడ్ ప్లాన్339 రూపాయలు ప్లాన్క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీటెలికాండేటా ప్లాన్అపరిమిత కాల్స్ఎస్సెమ్మెస్‌లు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్–సంగీత మళ్లీ కలిసినట్లు ప్రచారం
సినిమాలు

విజయ్–సంగీత మళ్లీ కలిసినట్లు ప్రచారం

కొత్త ప్రేమ కథతో రాబోతున్న సినిమా
సినిమాలు

కొత్త ప్రేమ కథతో రాబోతున్న సినిమా

దీవాన సినిమాకు మంచి రెస్పాన్స్
సినిమాలు

దీవాన సినిమాకు మంచి రెస్పాన్స్

ప్రపంచ తొలి ట్రిలియనీయర్‌గా ఎలాన్ మస్క్
బిజినెస్

ప్రపంచ తొలి ట్రిలియనీయర్‌గా ఎలాన్ మస్క్

ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం
జనరల్

ఏపీలో నైరుతి రుతుపవనాల ప్రభావం

వాతావరణం కారణంగా లైవ్ కాన్సర్ట్ నిలిపివేత
జనరల్

వాతావరణం కారణంగా లైవ్ కాన్సర్ట్ నిలిపివేత

ప్రతిపక్ష వ్యూహంపై మార్పు అవసరమని రాహుల్ గాంధీ వ్యాఖ్య
రాజకీయాలు

ప్రతిపక్ష వ్యూహంపై మార్పు అవసరమని రాహుల్ గాంధీ వ్యాఖ్య

పాపికొండల యాత్రలో పర్యాటకుల ఆందోళన
జనరల్

పాపికొండల యాత్రలో పర్యాటకుల ఆందోళన

మిథున మాస పూజలకు సిద్ధమైన శబరిమల దేవస్థానం
జనరల్

మిథున మాస పూజలకు సిద్ధమైన శబరిమల దేవస్థానం

కోర్టుకు తరలిస్తుండగా దాడి ఘటన
జనరల్

కోర్టుకు తరలిస్తుండగా దాడి ఘటన

ఆహారం, ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళన
బిజినెస్

ఆహారం, ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళన

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!