
క్రీడలు

మెక్సికో సిటీ భూమిలోకి క్రమంగా కుంగిపోతున్నట్లు తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ప్రతి ఏడాది సుమారు 10 అంగుళాల వరకు నగరం దిగిపోతున్నట్టు అమెరికా ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించారు. ఈ పరిస్థితి స్థానికంగా ఆందోళనకు దారి తీస్తోంది.
భూగర్భ జలాలను విచ్చలవిడిగా వినియోగించడం వల్లే ఈ సమస్య ప్రధానంగా ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు. నగర భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!