
జనరల్

భారత సుప్రీంకోర్టు దక్షిణాదిలోని మూడు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అమలులో ఉన్న హిందూ దేవదాయ, ఆలయ పరిపాలన చట్టాల రాజ్యాంగబద్ధతపై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. ఆలయాల నిర్వహణలో ప్రభుత్వాల జోక్యం ఎంతవరకు సమంజసం అన్న అంశంపై దాఖలైన పిటిషన్లు దేశవ్యాప్తంగా కీలక చర్చకు దారితీశాయి.
ఈ కేసులో సంబంధిత హైకోర్టులను ఆశ్రయించాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం ఉపసంహరించుకుంది. అంశం రాజ్యాంగపరంగా అత్యంత ప్రాధాన్యమైనదిగా భావిస్తున్నామని పేర్కొంటూ, మెరిట్స్ ఆధారంగా సుప్రీంకోర్టే నేరుగా విచారణ చేపడుతుందని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!