2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘అమీర్ లోగ్’ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో జోరు

Writer: Shivani K 07:02 PM, 2 ఆగస్టు, 2026
‘అమీర్ లోగ్’ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో జోరు

‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా సినిమాలోని ‘కాసుల కళ’ పాటను విడుదల చేశారు.

మిడిల్ క్లాస్ జీవితాల భావోద్వేగాలను ప్రతిబింబించేలా రూపొందిన ఈ పాటకు నిఖ్లేష్ సుంకోజి అర్థవంతమైన సాహిత్యం అందించారు. స్మరణ్ సాయి అందించిన సంగీతం, ఏక్‌నాథ్ గాత్రం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ నగరంలోని మరో కోణాన్ని లోకల్ ఫ్లేవర్‌తో చూపించబోతున్న ఈ చిత్రానికి ఎస్వీకే కెమెరా వర్క్, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్, స్మరణ్ సాయి సంగీతం ప్రధాన బలాలుగా నిలవనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నెటిజన్స్ ను కలచివేస్తున్న మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్

నెటిజన్స్ ను కలచివేస్తున్న మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్

దేవిశ్రీ ప్రసాద్ బర్త్‌డే స్పెషల్ ‘ఎల్లమ్మ’ పోస్టర్

దేవిశ్రీ ప్రసాద్ బర్త్‌డే స్పెషల్ ‘ఎల్లమ్మ’ పోస్టర్

‘మంగళవారం’ రీమేక్‌కు నో చెప్పిన అజయ్

‘మంగళవారం’ రీమేక్‌కు నో చెప్పిన అజయ్

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె

హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?

ట్యాగ్లు
అమీర్ లోగ్కాసుల కళ పాటతెలుగు సినిమారానా దగ్గుబాటిస్పిరిట్ మీడియారమణా రెడ్డి సోమమాధవి రెడ్డి సోమటాలీవుడ్ అప్‌డేట్స్సినిమా పాటలుమూవీ ప్రమోషన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దంధా: 64 నిమిషాల్లో క్రైమ్ థ్రిల్
రివ్యూలు

దంధా: 64 నిమిషాల్లో క్రైమ్ థ్రిల్

నెటిజన్స్ ను కలచివేస్తున్న మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

నెటిజన్స్ ను కలచివేస్తున్న మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్

ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ
బిజినెస్

ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్ ఎంట్రీ

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం
జనరల్

పెండింగ్ కేసులపై సీబీఐ కీలక నిర్ణయం

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం
బిజినెస్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ప్రారంభం

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ
జనరల్

ఈ20 వ్యతిరేక ఆందోళనపై ఉత్కంఠ

దాడులకు భయపడను: పప్పు యాదవ్
జనరల్

దాడులకు భయపడను: పప్పు యాదవ్

కాక్రోచ్ జనతా పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి
జనరల్

కాక్రోచ్ జనతా పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి

భారత్‌లో మళ్లీ కామన్వెల్త్ క్రీడల సందడి
క్రీడలు

భారత్‌లో మళ్లీ కామన్వెల్త్ క్రీడల సందడి

తెలంగాణ సుభిక్షం కోసం సీఎం ప్రార్థనలు
జనరల్

తెలంగాణ సుభిక్షం కోసం సీఎం ప్రార్థనలు

‘అమీర్ లోగ్’ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

‘అమీర్ లోగ్’ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో జోరు

దేవిశ్రీ ప్రసాద్ బర్త్‌డే స్పెషల్ ‘ఎల్లమ్మ’ పోస్టర్
సినిమాలు

దేవిశ్రీ ప్రసాద్ బర్త్‌డే స్పెషల్ ‘ఎల్లమ్మ’ పోస్టర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!