1, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Writer: Shivani K 11:41 PM, 31 జులై, 2026
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంక్షేమం, వ్యవసాయం, క్రీడలు, మౌలిక వసతుల అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం సూర్య సరోవర్ యోజనకు రూ.5,070 కోట్లు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూ.3,15,614 కోట్లు కేటాయించారు. అలాగే ఈ పథకాన్ని 2030-31 వరకు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఇక ఖేలో ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ పథకాల కోసం రూ.36,441 కోట్లు, సముద్ర మంథన్ కార్యక్రమానికి రూ.84,084 కోట్లు, క్వీన్ ట్యూబ్ టన్నెల్స్ నిర్మాణానికి రూ.9,779 కోట్లు మంజూరు చేశారు. మొత్తం రూ.4,50,988 కోట్ల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం

ట్యాగ్లు
కేంద్ర కేబినెట్పీఎం కిసాన్సూర్య సరోవర్ యోజనఖేలో ఇండియామౌలిక వసతులుప్రభుత్వ పథకాలుభారత ఆర్థిక వ్యవస్థక్రీడా నిధులుకేంద్ర ప్రభుత్వంఅభివృద్ధి ప్రణాళికలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
భారీ వర్షాలు: కలెక్టర్లకు తెలంగాణ కీలక ఆదేశాలు

భారీ వర్షాలు: కలెక్టర్లకు తెలంగాణ కీలక ఆదేశాలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు
జనరల్

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్
జనరల్

మెట్రో ప్రయాణీకుల సౌకర్యంపై సీఎస్ సంజయ్ జాజు ఫోకస్

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక
జనరల్

విజయవాడలో భారీ వర్షాలు.. గోదావరికీ వరద హెచ్చరిక

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు
రాజకీయాలు

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు
జనరల్

వెస్ట్ ఆసియా సంక్షోభం ప్రభావం: ప్రాజెక్టులకు గడువు పొడిగింపు

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్
జనరల్

తెలంగాణకు రండి..పెట్టుబ‌డులు పెట్టండి - సీఎం రేవంత్

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వర్షం

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్
సినిమాలు

నాని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్ డేట్ అవుట్

కామన్‌వెల్త్ గేమ్స్‌లో హర్ష్ సింగ్ స్వర్ణం
క్రీడలు

కామన్‌వెల్త్ గేమ్స్‌లో హర్ష్ సింగ్ స్వర్ణం

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
సినిమాలు

అభిమానుల్లో ఆందోళన.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం
జనరల్

హైదరాబాద్‌లో రేపు వన మహోత్సవం

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
రాజకీయాలు

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు