18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!

Writer: Chandrika 03:03 PM, 18 సెప్టెంబర్, 2026
క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!

యాపిల్‌ తాజా ఐఫోన్‌ 18 ప్రో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌ మోడళ్ల విక్రయాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. దీంతో కొత్త ఐఫోన్‌ కోసం కొనుగోలుదారులు యాపిల్‌ స్టోర్ల వద్ద భారీగా క్యూ కట్టారు. దిల్లీ, ముంబయి, నోయిడా, బెంగళూరు తదితర నగరాల్లో కొందరు స్టోర్లు తెరవకముందే గంటల తరబడి వేచి ఉన్నారు. మరోవైపు బ్లింకిట్‌, జెప్టో వంటి క్విక్‌ కామర్స్‌ సంస్థలు ఎంపిక చేసిన నగరాల్లో కొత్త ఐఫోన్‌ మోడళ్లను ఇంటికే డెలివరీ చేస్తున్నాయి. లొకేషన్‌, స్టాక్‌ ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో సుమారు 10 నిమిషాల్లోనే డెలివరీ అందుతోంది.

బ్లింకిట్‌లో ఐఫోన్‌ 18 ప్రో నాలుగు రంగుల్లో, ఐఫోన్‌ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 12, ఎయిర్‌పాడ్స్‌ 5 కూడా అందుబాటులో ఉన్నాయి. దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్‌, జైపుర్‌, లఖ్‌నవూ నగరాల్లో ఈ సేవలు అందుతున్నాయి. జెప్టో దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబయి, బెంగళూరు, చెన్నైలో ఐఫోన్‌ 18 ప్రో, ప్రో మ్యాక్స్‌, ఎయిర్‌పాడ్స్‌ 5ను అందిస్తోంది. ఎంపిక చేసిన బ్యాంక్‌ కార్డులపై గరిష్ఠంగా రూ.7,000 వరకు డిస్కౌంట్‌, ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

నిఠారి కేసులో కీలక మలుపు..

నిఠారి కేసులో కీలక మలుపు..

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

ట్యాగ్లు
ఐఫోన్ 18 ప్రోఐఫోన్ 18 ప్రో మ్యాక్స్యాపిల్యాపిల్ ఇండియాబ్లింకిట్జెప్టోక్విక్ కామర్స్ఐఫోన్ విక్రయాలుయాపిల్ స్టోర్టెక్ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై  సోనారికా భడోరియా ఫైర్‌...
సినిమాలు

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై సోనారికా భడోరియా ఫైర్‌...

రవ్నీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై దాడి ఆరోపణ..
జనరల్

రవ్నీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై దాడి ఆరోపణ..

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం
జనరల్

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..
జనరల్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి
రాజకీయాలు

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ
జనరల్

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!
జనరల్

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
రాజకీయాలు

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్
సినిమాలు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?
జనరల్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!