
జనరల్

ప్రధాని నరేంద్రమోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లారు. ఆయన విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించగానే ఫైటర్ జెట్ ఎస్కార్ట్‌గా వచ్చి అబుదాబి వరకు తీసుకెళ్లింది. ఇది ప్రధానికి యూఏఈ ఇచ్చిన ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నారు. ఈ పర్యటన యూరప్ పర్యటనలో భాగంగా స్వల్పకాలికంగా జరిగింది.
ఈ సందర్భంగా ఇరాన్ దాడిని ప్రధాని మోదీ ఖండించారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రపంచంపై ప్రభావం చూపుతోందని అన్నారు. భారత్–యూఏఈ మధ్య ఎల్పీజీ సరఫరా, పెట్రోలియం నిల్వలు, రక్షణ భాగస్వామ్యం, నౌక మరమ్మతు కేంద్రం వంటి అంశాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!