9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముగిసిన ఇండియా కూటమి ఎంపీల భేటీ.. విజయ్ చౌక్‌కు ర్యాలీగా నేతలు!

Writer: Harika S 07:47 PM, 9 అక్టోబర్, 2026
ముగిసిన ఇండియా కూటమి ఎంపీల భేటీ.. విజయ్ చౌక్‌కు ర్యాలీగా నేతలు!

ఢిల్లీలో ఇండియా కూటమికి చెందిన ఎంపీల సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం ఎంపీలు మరికాసేపట్లో పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొననున్నారు.

ర్యాలీ అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు నేతలు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బతుకమ్మ సంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు!

న్యూఢిల్లీలో 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ బంద్!

వరల్డ్ పోస్ట్ డే వేళ ఢిల్లీ పోలీసుల భావోద్వేగ సందేశం.. మానవత్వమే ముఖ్యమంటూ పోస్ట్!

టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్!

జమాత్ ఆదేశిస్తే చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేస్తా: అక్బరుద్దీన్ ఒవైసీ

గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ ఛార్జిషీట్

ట్యాగ్లు
ఇండియా కూటమిరాహుల్ గాంధీమల్లికార్జున ఖర్గేమమతా బెనర్జీఢిల్లీ రాజకీయాలుపార్లమెంట్విజయ్ చౌక్రాష్ట్రపతి భవన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
రాజకీయాలు

ఓటీటీ కోసం ది ప్యారడైజ్‌లో మార్పులు.. నాని బోల్డ్ డెసిషన్‌పై ఆసక్తి!
గాసిప్స్

ఓటీటీ కోసం ది ప్యారడైజ్‌లో మార్పులు.. నాని బోల్డ్ డెసిషన్‌పై ఆసక్తి!

జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
సినిమాలు

జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

బతుకమ్మ సంబరాలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు!
జనరల్

వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా!
సినిమాలు

వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా!

న్యూఢిల్లీలో 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ బంద్!
జనరల్

న్యూఢిల్లీలో 24 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ బంద్!

వరల్డ్ పోస్ట్ డే వేళ ఢిల్లీ పోలీసుల భావోద్వేగ సందేశం.. మానవత్వమే ముఖ్యమంటూ పోస్ట్!
జనరల్

వరల్డ్ పోస్ట్ డే వేళ ఢిల్లీ పోలీసుల భావోద్వేగ సందేశం.. మానవత్వమే ముఖ్యమంటూ పోస్ట్!

ముగిసిన ఇండియా కూటమి ఎంపీల భేటీ.. విజయ్ చౌక్‌కు ర్యాలీగా నేతలు!
జనరల్

ముగిసిన ఇండియా కూటమి ఎంపీల భేటీ.. విజయ్ చౌక్‌కు ర్యాలీగా నేతలు!

టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్!
జనరల్

టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్!

జమాత్ ఆదేశిస్తే చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేస్తా: అక్బరుద్దీన్ ఒవైసీ
జనరల్

జమాత్ ఆదేశిస్తే చాంద్రాయణగుట్ట నుంచి పోటీ చేస్తా: అక్బరుద్దీన్ ఒవైసీ

ఉప్పల్ టీ20 టికెట్లపై గందరగోళం.. వెబ్‌సైట్‌లో సోల్డ్ అవుట్!
క్రీడలు

ఉప్పల్ టీ20 టికెట్లపై గందరగోళం.. వెబ్‌సైట్‌లో సోల్డ్ అవుట్!

రేపు ఏపీ కాబినెట్ మీటింగ్...
రాజకీయాలు

రేపు ఏపీ కాబినెట్ మీటింగ్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!