27, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

Writer: Chandrika 08:49 PM, 27 నవంబర్, 2026
ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే స్మగ్లర్లకు వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా అక్రమ రవాణా జరగకుండా అన్ని మార్గాలను మూసివేసేలా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించాలని యాంటీ రెడ్ శాండర్స్ టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ అధికారులకు సూచించారు. వైఎస్సార్ కడప డివిజన్ పరిధిలో అటవీశాఖ అధికారులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో సుమారు 114 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కడప జిల్లా అటవీశాఖ అధికారి, సిబ్బందిని పవన్ కళ్యాణ్ అభినందించారు. సమన్వయంతో, వ్యూహాత్మకంగా వ్యవహరించి అక్రమ రవాణాను గుర్తించి నిందితులను పట్టుకున్నారని ప్రశంసించారు.

అంబులెన్స్‌లు, కార్లలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నట్లు గుర్తించి దాడులు నిర్వహించినట్లు అధికారులు పవన్ కళ్యాణ్‌కు వివరించారు. ఈ ఆపరేషన్‌లో అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు, 114 ఎర్రచందనం దుంగలు, ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సమయంలో తప్పించుకున్న ఇతర నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. స్మగ్లింగ్ వెనుక ఉన్న నెట్‌వర్క్, మూలాలను వెలికితీసేలా సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు. అటవీ సంపదను దోచుకుంటూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..

HMDA భూముల వేలానికి స్పందన కరువు..

HMDA భూముల వేలానికి స్పందన కరువు..

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..

టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ..

టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ..

బాలకృష్ణకు క్షమాపణలు చెప్పిన జానీ మాస్టర్ భార్య సుమలత...

బాలకృష్ణకు క్షమాపణలు చెప్పిన జానీ మాస్టర్ భార్య సుమలత...

తెలంగాణ ప్రజావాణికి జాతీయ పురస్కారం..

తెలంగాణ ప్రజావాణికి జాతీయ పురస్కారం..

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్ఎర్రచందనం స్మగ్లింగ్ఆంధ్రప్రదేశ్వైఎస్సార్ కడపఅటవీశాఖయాంటీ రెడ్ శాండర్స్ టాస్క్‌ఫోర్స్ఎర్రచందనం దుంగలుఅక్రమ రవాణాఅటవీ సంపద రక్షణఏపీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..
జనరల్

ఎర్రచందనం స్మగ్లర్లకు పవన్ కళ్యాణ్ వార్నింగ్..

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..
జనరల్

హిమాలయాల్లో మెఘా ఇంజినీరింగ్ మరో ఘనత..

HMDA భూముల వేలానికి స్పందన కరువు..
జనరల్

HMDA భూముల వేలానికి స్పందన కరువు..

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ..

జపనీస్ అనిమే ‘మాన్స్టర్’ ఆధారంగా రజినీకాంత్ ‘ధర్మన్’?
గాసిప్స్

జపనీస్ అనిమే ‘మాన్స్టర్’ ఆధారంగా రజినీకాంత్ ‘ధర్మన్’?

టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ..
జనరల్

టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ..

తమిళనాడు రాజకీయాల్లో కలకలం..
రాజకీయాలు

తమిళనాడు రాజకీయాల్లో కలకలం..

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..
క్రీడలు

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ..

బాలకృష్ణకు క్షమాపణలు చెప్పిన జానీ మాస్టర్ భార్య సుమలత...
జనరల్

బాలకృష్ణకు క్షమాపణలు చెప్పిన జానీ మాస్టర్ భార్య సుమలత...

తెలంగాణ ప్రజావాణికి జాతీయ పురస్కారం..
జనరల్

తెలంగాణ ప్రజావాణికి జాతీయ పురస్కారం..

డిసెంబర్ 27న గండికోట రన్ 2026.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్
జనరల్

డిసెంబర్ 27న గండికోట రన్ 2026.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్

చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌
టెక్నాలజీ

చిన్నారులకు అనుచిత సందేశాలు.. ‘టాకీ’ ఏఐ యాప్‌ను తొలగించిన యాపిల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!