11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

Writer: Nithish 08:14 AM, 11 సెప్టెంబర్, 2026
ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ దాదాపు ఏడేళ్ల తర్వాత భారత్‌లో పర్యటించనున్నారు. శని, ఆదివారాల్లో దిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సుకు ఆయన హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సహా పలువురు దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ.. జిన్‌పింగ్‌, పుతిన్‌లతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. బ్రిక్స్‌కు భారత్‌ సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. పశ్చిమాసియా ఘర్షణ, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల మధ్య భారత్‌–చైనా సంబంధాలపై జిన్‌పింగ్‌ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

జిన్‌పింగ్‌ 2019లో చివరిసారిగా భారత్‌కు వచ్చారు. సరిహద్దు వివాదాలు, ద్వైపాక్షిక అంశాలపై ఇరుదేశాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో మోదీ–జిన్‌పింగ్‌ భేటీ కీలకంగా మారింది. బ్రిక్స్‌ సదస్సులో ప్రపంచ పాలనలో ప్రాతినిధ్యం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు, వాణిజ్యం–పెట్టుబడులు, శాస్త్ర–సాంకేతిక సహకారం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై చర్చించనున్నారు. సదస్సు నేపథ్యంలో దిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 15 వేల మంది పోలీసులు, 200 పారామిలటరీ కంపెనీల బలగాలు, 500 సీసీటీవీ కెమెరాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్
హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు
రాజకీయాలు

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు

ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!
గాసిప్స్

ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!
సినిమాలు

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?
ఆరోగ్యం

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!
ఆరోగ్యం

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!
జనరల్

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
ఓటీటీ

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు

తిరుమలలో భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో భక్తుల రద్దీ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ
జనరల్

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!