11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

Writer: Nithish 08:29 AM, 11 సెప్టెంబర్, 2026
జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లో నిర్మాణాత్మక మార్పులు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జిల్లాల తలసరి ఆదాయం పెరిగేలా కలెక్టర్లు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. విశాఖలో అనుకూల వాతావరణం, ఈవెంట్ల పెరుగుదలతో జీఎస్‌డీపీ వృద్ధి సాధ్యమైందని పేర్కొన్నారు. బాపట్లలో సూర్యలంక బీచ్‌ను మరింత అభివృద్ధి చేస్తే జిల్లాకు భారీగా ఆదాయం సమకూరుతుందని, గోవాను మించి సూర్యలంకను అభివృద్ధి చేసే అవకాశం ఉందని అన్నారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఆదాయ అవకాశాలను గుర్తించి వినియోగించుకోవాలని కలెక్టర్లకు సూచించారు.

వాడపల్లి ఆలయం ఆదాయ వృద్ధికి మంచి ఉదాహరణ అని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ ఏడాదికి రూ.50 కోట్ల ఆదాయం వస్తోందని, మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తే రూ.100 కోట్ల వరకు పెంచవచ్చని అన్నారు. స్థానిక జాతరలు, ఉత్సవాలను ప్రోత్సహించి.. ఒక కార్యక్రమానికి వచ్చిన వారు రెండు, మూడు రోజులు అక్కడే ఉండేలా వసతులు, కార్యక్రమాలు కల్పించాలని సూచించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక అధికారి నియమించాలని, మూతపడిన పరిశ్రమలను తిరిగి తెరిపించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాణిజ్య పన్నుల శాఖలో కృత్రిమ మేధను వినియోగించి రియల్‌టైంలో ఆదాయాన్ని అంచనా వేసే విధానంపై అధికారులు ప్రజంటేషన్ ఇచ్చారు. తొలి త్రైమాసికంలో విశాఖ 38.49 శాతం, బాపట్ల 37.20 శాతం, ప్రకాశం 34.09 శాతం వృద్ధి సాధించినట్లు అధికారులు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

ట్యాగ్లు
చంద్రబాబుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంజిల్లా ఆదాయంతలసరి ఆదాయంజీఎస్‌డీపీసూర్యలంక బీచ్వాడపల్లి ఆలయంవిశాఖపట్నంచిన్న మధ్య తరహా పరిశ్రమలుకృత్రిమ మేధ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు
రాజకీయాలు

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు

ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!
గాసిప్స్

ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!
సినిమాలు

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?
ఆరోగ్యం

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!
ఆరోగ్యం

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!
జనరల్

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
ఓటీటీ

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు

తిరుమలలో భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో భక్తుల రద్దీ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ
జనరల్

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!