Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. 12 జిల్లాలకు అలర్ట్

09:31 PM, 26 మే, 2026
ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. 12 జిల్లాలకు అలర్ట్

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల సూచనల నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ 12 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో ఆరు జిల్లాలకు ‘రెడ్ అలెర్ట్’, మరో ఆరు జిల్లాలకు ‘ఆరెంజ్ అలెర్ట్’ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.

విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా ప్రమాదకర ప్రాంతాల్లో ఉండవద్దని సూచించారు. వాతావరణ పరిస్థితులను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు

వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం

తెలంగాణలో ఎబోలా కేసులు లేవు : మంత్రి దామోదర్ రాజనర్సింహ

తెలంగాణలో ఎబోలా కేసులు లేవు : మంత్రి దామోదర్ రాజనర్సింహ

ప్రొఫెసర్ నాగేశ్వర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ప్రొఫెసర్ నాగేశ్వర్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి

పర్యాటక అభివృద్ధికి బిహార్ కొత్త ప్లాన్‌.. ఉద్యోగులకు టూర్లు తప్పనిసరి

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ వాతావరణంభారీ వర్షాల హెచ్చరికరెడ్ అలెర్ట్ఆరెంజ్ అలెర్ట్విపత్తుల నిర్వహణ సంస్థప్రఖర్ జైన్ఈదురు గాలులుఏపీ వాతావరణ వార్తలువర్ష హెచ్చరికవాతావరణ అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ
సినిమాలు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ

హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారిన ఆర్సీబీ vs జీటీ మ్యాచ్
క్రీడలు

హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారిన ఆర్సీబీ vs జీటీ మ్యాచ్

సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు
రాజకీయాలు

సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. 12 జిల్లాలకు అలర్ట్
జనరల్

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. 12 జిల్లాలకు అలర్ట్

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
రాజకీయాలు

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం
రాజకీయాలు

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ
రాజకీయాలు

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ

ఆర్‌సీబీ vs జీటీ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
క్రీడలు

ఆర్‌సీబీ vs జీటీ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు
జనరల్

వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం
జనరల్

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం
సినిమాలు

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’
సినిమాలు

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!