29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక

Writer: Nithish 04:31 PM, 29 సెప్టెంబర్, 2026
పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక

పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం ఇందుకూరు రేంజ్‌లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 10 నెలలుగా పులి కదలికలు కొనసాగుతున్నట్లు సమాచారం. నెలకోట–రామదుర్గం మార్గంలోని పోలవరం ప్రాజెక్టు టన్నెల్‌ సమీపంలో పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీంతో రామదుర్గం కొండపైకి భక్తులు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. పూడిపల్లి, గొందూరు, పోచమ్మగండి, రామదుర్గం, నెలకోట, చిన్నారిగండి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల కూడా పోలవరం ఏజెన్సీ పరిధిలో పులి పశువులపై దాడులు చేసిన ఘటనలు నమోదయ్యాయి.

గతంలో ఇందుకూరు రేంజ్‌లో అడవి పంది పిల్లను పులి చంపినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఫోక్స్‌పేట రేంజ్‌లో ఆరు పశువులపై దాడుల అనంతరం పులి ఇందుకూరు రేంజ్‌ వైపు వచ్చినట్లు సమాచారం. పులి సంచారంతో గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, అడవులు, తోటల వైపు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పులి కదలికలను పర్యవేక్షిస్తూ, దాన్ని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు అటవీశాఖ చర్యలు చేపడుతోంది. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ అధికారులు ట్రాప్‌ కెమెరాలు, డ్రోన్లను కూడా వినియోగిస్తున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC

రాజకీయ ప్రచారంలో చిన్నారుల వినియోగం.. స్పందించిన NHRC

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

అసెంబ్లీ గేటు ఘటనపై హైకోర్టు కీలక ఆదేశాలు

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..
ట్యాగ్లు
పోలవరం పెద్దపులిదేవీపట్నంఇందుకూరు రేంజ్రామదుర్గంపోలవరం ఏజెన్సీపులి సంచారంఅటవీశాఖఆంధ్రప్రదేశ్ వన్యప్రాణులుపెద్దపులి హెచ్చరికగిరిజన గ్రామాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అన్నా యూనివర్సిటీ పరిధిలో షాకింగ్ ఫలితాలు..

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌

వివేకా హత్య కేసు.. కీలక ఆరోపణలు చేసిన నిందితుడు సునీల్‌ యాదవ్‌

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు
క్రీడలు

ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్
రాజకీయాలు

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న ‘ది పారడైజ్’ టీమ్

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..
ఓటీటీ

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి రాజ్‌కుమార్‌ రావు ‘షాహిద్‌’..

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన
బిజినెస్

టాటా సన్స్‌ పునర్‌వ్యవస్థీకరణకు టాటా ట్రస్టుల ప్రతిపాదన

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక
జనరల్

పోలవరం ఏజెన్సీలో పెద్దపులి సంచారం.. భక్తులకు అటవీశాఖ హెచ్చరిక

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..
జనరల్

గుంటూరులో వర్షాల తర్వాత భానుడి భగభగలు..

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌
సినిమాలు

ప్రభాస్‌ ‘బాహుబలి’పై ఇరాన్‌ కాన్సులేట్‌ ఆసక్తికర పోస్ట్‌

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై వివరాలు వెల్లడించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
సినిమాలు

అనుష్క శర్మ కజిన్‌.. విరాట్‌ కోహ్లీకి బంధువైన టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ
రాజకీయాలు

కొండా అనుచరులపై ఈగ వాలినా ఊరుకోం: ఎమ్మెల్యే కొండా సురేఖ

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌, రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై రాంచందర్‌రావు తీవ్ర విమర్శలు