Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారత పర్యటనను గుర్తుచేసుకున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోని

11:46 AM, 26 జూన్, 2026
భారత పర్యటనను గుర్తుచేసుకున్న  ఇటలీ ప్రధాని జార్జియా మెలోని

ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన కొత్త పుస్తకం ‘జార్జియాస్‌ విజన్‌’లో 2023 నాటి భారత పర్యటనకు సంబంధించిన ఒక విశేషాన్ని పంచుకున్నారు. తన రాకకు స్వాగతం పలుకుతూ ఢిల్లీ వీధుల్లో భారీగా పోస్టర్లు ఏర్పాటు చేశారని గుర్తుచేసుకున్నారు. ‘నేను ఢిల్లీ వచ్చినప్పుడు రోడ్లపై అడుగడుగునా నా ఫొటోలతో కూడిన పోస్టర్లు కనిపించాయి. నేను తిరిగి వెళ్తున్నప్పుడు అదే చిత్రంతో కూడిన పోస్టర్లపై ‘భారత్‌ను సందర్శించినందుకు ధన్యవాదాలు’ అని రాసి ఉంది. ఆ పర్యటనలో నాతో పాటు వచ్చిన ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో తజనీ ఆ పోస్టర్లు చూసి ఆశ్చర్యపోయారు.

ఢిల్లీ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేస్తే కచ్చితంగా పది లక్షల ఓట్లు సాధిస్తారని ఆయన చమత్కరించారు’ అని మెలోని పేర్కొన్నారు. ‘రెసినా డైలాగ్‌’ సదస్సుకు హాజరయ్యేందుకు 2023 మార్చిలో, ఆ తర్వాత జీ20 శిఖరాగ్ర సమావేశం కోసం అదే ఏడాది సెప్టెంబరులో ఆమె భారత్‌ను సందర్శించారు. పాత్రికేయుడు అలెశాండ్రో సల్లూస్టీతో ఆమె జరిపిన సంభాషణల ఆధారంగా రూపొందిన ఈ పుస్తకానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ముందుమాట రాశారు. పలువురు దేశాధినేతలతో తనకున్న పరిచయాలు, వ్యక్తిగత స్నేహాల గురించి అందులో మెలోని ప్రస్తావించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం కలిసి పనిచేద్దాం: సీఎం రేవంత్

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం కలిసి పనిచేద్దాం: సీఎం రేవంత్

నకిలీ మందులకు చెక్.. కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్రం

నకిలీ మందులకు చెక్.. కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్రం

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..

ఆపరేషన్ సిందూర్ అమర జవాన్లను స్మరించిన కేంద్ర ప్రభుత్వం

ఆపరేషన్ సిందూర్ అమర జవాన్లను స్మరించిన కేంద్ర ప్రభుత్వం

ట్యాగ్లు
ఇటలీప్రధాని జార్జియా మెలోనితన కొత్త పుస్తకం‘జార్జియాస్‌ విజన్‌’ భారత పర్యటన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మ్యాట్రిమోనీ మోసాన్ని ఛేదించిన సైబర్ పోలీసులు
జనరల్

మ్యాట్రిమోనీ మోసాన్ని ఛేదించిన సైబర్ పోలీసులు

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం కలిసి పనిచేద్దాం: సీఎం రేవంత్
జనరల్

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం కలిసి పనిచేద్దాం: సీఎం రేవంత్

నకిలీ మందులకు చెక్.. కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్రం
జనరల్

నకిలీ మందులకు చెక్.. కొత్త నిబంధనలు తీసుకొచ్చిన కేంద్రం

‘ఇడుపు కాయితం’ టైటిల్‌తో  ఆసక్తికర చర్చ
సినిమాలు

‘ఇడుపు కాయితం’ టైటిల్‌తో ఆసక్తికర చర్చ

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..
జనరల్

కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు..

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్
జనరల్

శంషాబాద్‌లో కస్టమ్స్ అధికారుల భారీ సక్సెస్

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..
జనరల్

ఒమన్ సమీపంలో కార్గో నౌకపై దాడి..

తమిళ, మలయాళ, తెలుగు చిత్రాల్లో భాగ్యశ్రీ బిజీ
సినిమాలు

తమిళ, మలయాళ, తెలుగు చిత్రాల్లో భాగ్యశ్రీ బిజీ

మాదకద్రవ్యాల వ్యతిరేక దినంలో మారథాన్ ప్రారంభించిన సీఎం విజయ్
రాజకీయాలు

మాదకద్రవ్యాల వ్యతిరేక దినంలో మారథాన్ ప్రారంభించిన సీఎం విజయ్

ప్రత్యేక పాటలకు కొత్త పేరు కావాలి: తమన్నా
సినిమాలు

ప్రత్యేక పాటలకు కొత్త పేరు కావాలి: తమన్నా

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ
రాజకీయాలు

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఉత్కంఠ

నిజ జీవిత ఘటనల ఆధారంగా సినిమా
సినిమాలు

నిజ జీవిత ఘటనల ఆధారంగా సినిమా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!