Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ దంపతులపై మోసాల ఆరోపణలు..

07:20 AM, 4 జూన్, 2026
‘నందూస్ వరల్డ్’ యూట్యూబర్ దంపతులపై మోసాల ఆరోపణలు..

‘నందూస్ వరల్డ్’ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకురాలు రమా నందన, ఆమె భర్త మధుకర్‌పై ఉద్యోగాలు మరియు వీసా సేవల పేరుతో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో గత ఏడాది నవంబర్‌లో కేసు నమోదైనప్పటికీ, ఈ వ్యవహారం తాజాగా చర్చనీయాంశమైంది. ఫిర్యాదుదారు శివ క్రాంతి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, యూకేలో ఉద్యోగ అవకాశాలు, వీసా రెన్యువల్, భార్యకు సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS) కల్పిస్తామని చెప్పి డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా రూ.15 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపించారు.

తరువాత అందించిన సీవోఎస్ నకిలీదిగా తేలిందని, డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా కేవలం రూ.2 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో మధుకర్, రమా నందన, మోహన్‌రావును నిందితులుగా చేర్చిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, పలు రాష్ట్రాలకు చెందిన మరికొందరు కూడా ఇలాంటి మోసాలకు గురైనట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలను రమా నందన ఖండిస్తూ, తమ కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం జరుగుతోందని, తమ పేర్లతో ఎలాంటి సంస్థలు లేవని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరణ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి

అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి

వైరల్ ప్రపోజల్ వీడియోపై ఆర్మీ కెప్టెన్‌కు నోటీసు...

వైరల్ ప్రపోజల్ వీడియోపై ఆర్మీ కెప్టెన్‌కు నోటీసు...

మొదటి తరగతి నుంచే ఏఐ విద్య తప్పనిసరి.. చైనా సంచలన నిర్ణయం

మొదటి తరగతి నుంచే ఏఐ విద్య తప్పనిసరి.. చైనా సంచలన నిర్ణయం

ఏపీలో కొత్త మద్యం బాటిళ్లు...

ఏపీలో కొత్త మద్యం బాటిళ్లు...

పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన...

పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన...

అమరావతి అభివృద్ధికి నేడు కీలక మలుపు.. కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

అమరావతి అభివృద్ధికి నేడు కీలక మలుపు.. కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

ట్యాగ్లు
నందూస్ వరల్డ్రమా నందనమధుకర్యూట్యూబర్వీసా మోసంఉద్యోగాల మోసంయూకే ఉద్యోగాలుసర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ఎన్టీఆర్ జిల్లాఇబ్రహీంపట్నం పోలీసులుడెస్టినీ కన్సల్టెన్సీసోషల్ మీడియామోసాల కేసు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారీ సంచలనాలు.. టాప్ సీడ్ సబలెంక ఔట్
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారీ సంచలనాలు.. టాప్ సీడ్ సబలెంక ఔట్

హాట్‌స్టార్‌లోకి వచ్చిన కొత్త కొరియన్ డ్రామాలు ఇవే..
ఓటీటీ

హాట్‌స్టార్‌లోకి వచ్చిన కొత్త కొరియన్ డ్రామాలు ఇవే..

అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి
జనరల్

అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి

కీర్తి సురేశ్ భారీ రొమాంటిక్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్
సినిమాలు

కీర్తి సురేశ్ భారీ రొమాంటిక్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్

సౌత్ స్టార్ పవర్‌తో వస్తున్న భారీ ఓటీటీ ప్రీమియర్..
ఓటీటీ

సౌత్ స్టార్ పవర్‌తో వస్తున్న భారీ ఓటీటీ ప్రీమియర్..

మసాలా చిత్రాన్నం తినాలని వైద్యుల సూచన
ఆరోగ్యం

మసాలా చిత్రాన్నం తినాలని వైద్యుల సూచన

ఏఐతో వ్యాపారాల వృద్ధికి మెటా కొత్త అడుగు
టెక్నాలజీ

ఏఐతో వ్యాపారాల వృద్ధికి మెటా కొత్త అడుగు

గణిత పరిశోధనలకు ఏఐ ముప్పు..
టెక్నాలజీ

గణిత పరిశోధనలకు ఏఐ ముప్పు..

మైక్రోసాఫ్ట్ ‘స్కౌట్’ ఏఐ ఆటోపైలట్ ఆవిష్కరణ...
టెక్నాలజీ

మైక్రోసాఫ్ట్ ‘స్కౌట్’ ఏఐ ఆటోపైలట్ ఆవిష్కరణ...

ఇరాన్ సుప్రీం లీడర్‌తో భేటీకి సిద్ధమంటున్న ట్రంప్
రాజకీయాలు

ఇరాన్ సుప్రీం లీడర్‌తో భేటీకి సిద్ధమంటున్న ట్రంప్

వైరల్ ప్రపోజల్ వీడియోపై ఆర్మీ కెప్టెన్‌కు నోటీసు...
జనరల్

వైరల్ ప్రపోజల్ వీడియోపై ఆర్మీ కెప్టెన్‌కు నోటీసు...

విద్యాశాఖ మంత్రిని తొలగించాలంటూ కాక్‌రోచ్ జనతా పార్టీ డిమాండ్
రాజకీయాలు

విద్యాశాఖ మంత్రిని తొలగించాలంటూ కాక్‌రోచ్ జనతా పార్టీ డిమాండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!