5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులు

Writer: Nithish 09:13 AM, 5 అక్టోబర్, 2026
తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ దంపతులు

టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్, ‘గబ్బర్’గా అభిమానుల నుంచి గుర్తింపు పొందిన శిఖర్ ధావన్ తన సతీమణి సోఫీ షైన్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న ధావన్ దంపతులు.. ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో స్వామివారి సేవలో పాల్గొన్నారు.

దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన శిఖర్ ధావన్ దంపతులను చూసేందుకు భక్తులు, క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపించారు. ఒకప్పుడు తన అద్భుతమైన బ్యాటింగ్‌తో క్రికెట్ మైదానంలో అభిమానులను అలరించిన ‘గబ్బర్’.. ఇప్పుడు తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తిభావంతో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...

ట్యాగ్లు
శిఖర్ ధావన్తిరుమలతిరుమల శ్రీవారి దర్శనంశ్రీవారి సేవసోఫీ షైన్సుప్రభాత సేవటీమిండియామాజీ క్రికెటర్క్రికెట్వెంకటేశ్వర స్వామి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..
సినిమాలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?
జనరల్

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు
బిజినెస్

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..
క్రీడలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..
క్రీడలు

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్
క్రీడలు

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం
జనరల్

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ
సినిమాలు

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ

ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?
సినిమాలు

ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..
జనరల్

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!